- అతిశ్రేష్టుడా మహానీయుడైన యేసయ్యా
- అత్యున్నతమైన ఓ శిఖరమ తేజోమయమైన ఓ కిరణమా
- అంధకారమును అంతరింపచేయను మహిమ తేజుడు మనుజరూపు దాల్చెను
- అద్వితీయుడు ఆశ్చర్యకరుడు ఆదరణ కర్త నా యేసు దేవుడు
- అధికారం కలిగున్న నీ నామము పాపిని రక్షించు నీ నామము
- అద్భుతం చేయువాడా అతిశయమిచ్చువాడా
- అనురాగ బంధమా అత్మీయ శిఖరమా మైమరచిపోయో మమతను
- అపాయం అంత్యకాలం చుట్టూరా అంధకారం
- అమ్మ చూపలేదు నీ ప్రేమ నాన్న చూపలేడు నీ ప్రేమ
- అయ్యా నా యేసయ్య నీ ప్రేమ శాశ్వతము
- అర్హత లేదయ్య యేసయ్యా నను ప్రేమించుటకు మెస్సయ్య
- అర్హతే లేని నాపై కృపను చూపితివే కుమారుడని నన్ను పిలచినావుగా
- అర్హుడవు నా దేవా నీకు స్తుతి ఘన మహిమ
- అసామానుడైన వాడు అవమానపరచడు నిన్ను
- అక్షయమైనది యేసుని రక్తము అమరమునందున
- ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు ఈ లోకంలో నీవు తప్ప
- ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే
- ఆగదు నా పయనం సీయోను చేరకుండా
- ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
- ఆదరించు వారు లేరని అలసిపోయినా కృంగుబాటుతో నేను కుమిలి పోయినా
- ఆనంద సంతోషములు సంగీత గానములు
- అనాధనయ దేవా ఆధరింపరావయ్యా అందరూ నన్ను విడచిన
- ఆపత్కాలమందు యెహోవా నన్ను ఆదుకొనెనుగా
- ఆరాధనకు యోగ్యుడా నీవే మా స్తుతుల స్తోత్రార్హుడా
- ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో
- అశ్చర్యం నీ ప్రేమ నా యెడ ఆనందం నీలో అనుదినం
- ఆశ్చర్యకరుడు నా దేవుడు ఆశ్చర్యకార్యలు ఎన్నో జరిగిస్తాడు
- ఇంతకాలం నీదు కృపలో మమ్ము దాచిన యేసయ్యా
- ఇదియే అనుకూల సమయం రక్షణ భాగ్యం పొందుమా
- ఇదే ఆశ నాలో నా యేసయ్య నీ ప్రేమలోనే జీవించనీ
- ఇదే చివరి దినమైతే ఎటు వైపో నీ ప్రయాణం
- ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
- ఈనాటికి నేనెరుగను నాపై నీ ఎంపిక ఏలనో
- ఈ పెళ్ళిసందడి దేవుని నిర్ణయము సుమధురం ఈ సమయము
- ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే
- ఉన్నతమైన కృపా ఊహించలేని కృపా
- ఉన్నతుడా అత్యున్నతుడా నీ ప్రేమ ఎంతో మహోన్నతమయా
- ఉన్నావు తండ్రి నాకు తోడుగా నిత్యము నన్ను నడిపించు నావికా
- ఊహించని కార్యములు చూచెదను
- ఎటువైపో నీ పయనం ఎందాకో నీ గమనం
- ఎందుకో నన్నెందుకో నీవు ప్రేమించితివే
- ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ పరుగులు ఓ క్షణము తీరికైన లేని ఉరుకులు
- ఎన్నికలోని వాడవేగా గతములోనే నీవు యెనలేని దీవెనలు పొందగ
- ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా నీ కృపలో
- ఎన్నెనో మేలులతో నను దీవించావు నా జీవితకాలమంత యెరిగి ఉన్నావు
- ఎల్ రోహీ నను చూచూచున్న దేవా ఎల్ రొహి నను కాపాడే దేవా
- ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా
- ఎవరున్నారయ్యా యేసయ్య నాకు నీవుంటే చాలయ్య నజరేయా
- ఎవరేమన్నా నన్ను ఏమనుకున్నా యేసు కొరకు నే బ్రతికెద
- ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే
- ఏ పాటి అర్హతలేని నన్నెంచుకున్నావు నీవు
- ఏమన్ని నే పాడను నీ ప్రేమగీతము ఏమని వివరితును
- ఏముందని నన్ను ప్రేమించినావు కృపా చూపినావు కరుణించినావు
- ఏమున్న లేకున్నఏదేమైనా ప్రభువా అర్పిస్తానేసయ్యా
- ఏ యోగ్యత లేని వాడను నీ ప్రేమతో ఆదరించుమా
- ఏ రీతిగా కొలిచెద నీ ప్రేమలో నిలిచెద ఇదే ఆశ మదిలో అనుదినం
- ఒంటరినై నేనుండగా వేయిమందిగ నను మార్చినావు
- ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా అందరు నను విడిచి దూరంపోతున్నా
- ఓటికుండను నేను నను ఓదార్చుము ఒంటిగువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము
- ఓ క్రొత్త పాటపాడి నా యేసయ్య ఎదుట ఉత్సాహంతో నేను ఆడనా
- ఓ దేహమా నా శరీరరమా నీకిది న్యాయమా నీకిది ధర్మమా
- ఓ మనిషీ నీ ప్రయాసమెటు ఓ మనిషి నీ ప్రయాసమెటు
- కంటిపాపలా కాచినావయ్యా చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా
- కంటి రెప్పలా నను కాయుచున్న దేవా అన్ని వేళలా కాపాడుచున్న దేవ
- కడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా
- కనికరముగల తండ్రి కన్నీరు తుడిచితివి
- కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన
- కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
- కరుణగల యేసయ్య కరములెత్తమయ్యా
- కరుణా సాగర యేసయ్యా కనుపాపగా నను కాచితివి (Hosanna - 2024)
- కరుణించుమా కృపచూపుమా నీ రెక్కల క్రింద
- కళ్యాణరాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది
- కాలము స్వల్పకాలము కదిపి చూడు అది కఠినమైనది
- క్రీస్తు పనిలో ప్రయాణిచాలని అనుకుంటున్నావా
- కురిసెను నాలో నా యేసయ్యా నీ దివ్య కృపామృతం
- కొండలతట్టు నా కన్నులెత్తి నేను చూచెదనా
- కొండలలో లోయలలో నా తోడువు నీవేనయ్యా
- కొలిమిలో కాలుతున్న ఇనుప తునకనయ్య
- గమ్యం తెలియని ఓ మానవా ఒకసారీ యోచించవా
- గూడు విడచి వెళ్లిన నాడే చేరెదనా ఇంటికి
- గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
- చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా మేలయ్యా మేలయ్యా నా కదియే మేలయ్యా
- చీకటిలో ఉన్న నన్ను దారి తప్పిపోయిన నన్ను
- చేతకాక పోయినా ఫలితమేమి తేకున్నా నిను వీడలేకున్నా
- జీవదాత స్తుతిపాత్రుడా నన్నేలు దేవా నజరేయుడా
- జోతిర్మయుడా ప్రేమ స్వరుపుడా సర్వము నెరిగిన నా యేసయ్య
- తనివి తీరదు నా బ్రతుకంతయు నిన్నే స్తుతియించిన
- తనిసితి నీ కృపలో తలపోసితి నీ మేలులు
- త్రియేకదేవుడా మహెూపకారుడా నీ గుణాతిశయములనే
- దావీదులా క్రొత్త కీర్తనలతో గానం స్తుతిగానం చేసెదను
- దీనుల యెడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా
- దేవా నా ప్రార్ధన ఆలకించుమా నా మనవులకు చెవియొగ్గుమా
- దేవా నిన్ను తలచి నన్ను నేనే మైమరచి
- దేవా నీ కృపచొప్పున నన్ను కరుణించూమో ప్రభువా
- దేవా నీ దయ లేకపోతే నేనేమవుదునో
- దేవా యెహోవా నా ప్రియుడగు తండ్రి
- దేవుడు మనిషి అర్ధమయ్యాడా
- దేవుని పిలుపు ఉందని నీవు మరువకు ఆ పిలుపు ఎపుడొస్తుందో
- నజరేయా నా యేసయ్యా నీ చిత్తం నెరవేర్చుమా
- నను ఎంత ప్రేమించుచు సిలువ పై బలియైతివి
- నను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును
- నన్ను ఇంతగా ప్రేమించిన నా యేసు రాజా
- నన్ను చూచువాడా నిత్యం కాచువాడా
- నన్ను ప్రేమించిన యేసయ్య నన్ను రక్షించిన యేసయ్య
- నన్ను ప్రేమించే నా తండ్రి ఇది పాట ఒక్కటే కాదండి
- నన్ను ప్రేమించే ప్రేమామయుడా నీ కరుణ చూపే కరుణామయుడా
- నన్నూ ప్రేమించి నన్ను రక్షించి ఇంతవరకు కాచిన దేవా నీకే ఆరాధన
- నమ్మదగిన దేవుడా నా మంచి దేవుడా నీలాంటి ప్రేమను చూపేదేవరయ్యా
- నా ఆత్మీయ యాత్రలో పలు శోధనలు నను చుట్టిన
- నా ఆశలన్నీ తీర్చువాడా నిన్నే నే నమ్మితినయ్య
- నా ఊహకందని నీ ప్రేమ ఎన్నడు మరువని ప్రేమ
- నాకు నీవే కదా ఆధారం నేనడిచెదను నీతో నిత్యం
- నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య
- నా చాలిన దేవుడవు నీవే యేసయ్య నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య
- నా జీవితాన్ని మార్చుము దేవా నీ కిష్టమైన జీవితంగా
- నాధు సర్వస్వం నా యేసయ్య నాధు జీవం నా మెసైయ్య
- నా దేశమును కాపాడుమయ్యా నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా
- నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా
- నా ప్రాణ ప్రియుడా యేసయ్య నా రక్షనకర్త నీవయ్యా
- నా ప్రాణమా కలవరమే వద్దు నీ గతం తలంచుచు నీవు
- నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే
- నాయందు ఏమీ లేదు నా దేవా నీ ఎదుటే మోకరించితిని
- న్యాయాధిపతివైన నా యేసయ్యా నన్ను కాచిన నా కాపరి
- నాయింటి యందు నాకు క్షేమము లేదయ్య
- నా యేసు నీ ప్రేమా ఎంతో మనోహరము
- నా యేసు రక్షకుడా నీలా లెరెవరు స్తుతించును జీవితంతము
- నా రాజా నా దేవా నా పలుకులను ఆలింపుము
- నాలో ఉన్న దేవుడు లోకములోని వాని కంటే గొప్పవాడు
- నా వల్ల కాదు దేవా యే కార్యమైనను నీవు పని చేయగా జరుగును ఏదైనా
- నా సన్నిధి నీకు తోడుగ ఉండును చెట్టుకు మంచువలె
- నా హృదిలో మారుమ్రోగే యేసయ్యా నీ నామం
- నిజమైన స్నేహం నీది యేసయ్యా నాకున్న సర్వం నివేనయ్యా
- నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను
- నిన్ను చూడాలని ఆశ నిన్ను చేరాలని ఆశ
- నిన్ను నేను విడువనయ్య దేవా నన్ను దీవించువరకూ
- నిన్నే నమ్మినా నీ సన్నిధి చేరినా
- నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా
- నిన్నే నేను ప్రేమించాలయ్యా నీ ప్రేమలోనే జీవించాలయ్యా
- నిందలలో నిస్పృహలో నా పక్షమై సాక్ష్యం నీవే కదా
- నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా
- నిశీదిలో నేను ఉన్నాను యేసయ్యా నిరాశలో ఒడిలో
- నీ అరచేతిలో చెక్కుకొంటివే నా యెడ నీ కృప కనపరచితివే
- నీ అరచేతిలో నేనున్నాని తెలిసి అనాధని మరిచిపోతినే
- నీ కృపకనికరము ఆ కల్వరిలో కనపరిచినావు
- నీ కృప కనికరం మెండుగా కురిపించినావు నీ దయ క్షేమము ఎన్నడు నను వీడలేదు
- నీ కృపతో నింపిన నా జీవితం మహోన్నత సేవకే అంకితం
- నీ కృప నాకు ఆధారమై నీ కృప నాకు ఆశ్రయమై
- నీ కృప లేకుండా నేనేల జీవించగలను
- నీ కృప లేనిదే నేను లేను ప్రభు
- నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా
- నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు (Hosanna - 2024)
- నీ కొరకే మొరపెట్టాను నా ప్రార్ధన వినవా
- నీ త్యాగమే నా రక్షణ నీ రక్తమే సంరక్షణ
- నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం
- నీ దయలో నీ కృపలో ఇంతకాలము నన్ను కాచితివే
- నీదు పాదములే నమ్మినానయ్యా దీనులను కాచే భారం నీదెగా
- నీదు సేవలో సాగిపోవుట నేను కలిగియున్న ఆశ యేసయ్య
- నీ నామములోనే పొందెదను రక్షణ పాపములనుండి విమోచన
- నీ పలుకే నీ పిలుపే నన్ను బ్రతికించునది
- నీ పాటను నే పాడనా నా చిన్ని మనసుతో నా దేవా
- నీ పాద సన్నిదీ నా జీవ పెన్నిదీ
- నీ ప్రేమ మధురం యేసయ్యా నీ ప్రేమానురాగం నాకు చాలయ్యా
- నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా నేను మరచిపోయిన నను మరువని నీ ప్రేమ
- నీ ప్రేమే శ్రేష్టము శాశ్వత కాలం
- నీ మాటలోనే జీవమున్నది యేసయ్య నీ బాటలోనే క్షేమమున్నది యేసయ్య
- నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు
- నీలాంటి వారు ఎవరు లేరయ్యా
- నీలా నేనుంటానయ్యా నాలో నీవుంటేనయ్యా
- నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
- నీలోనే లభించింది జీవం నీతోనే వరించింది స్నేహం
- నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్య
- నీ వశమౌదును స్వాధీనమౌదును
- నీ వాక్యమే నా జీవితానికి వెలుగు
- నీ వాక్కును పంపి ఆదరించితివే నీ కృపలతో నింపి ధైర్యపరచితివే
- నీవిచ్చిన జీవితం నాకెంతో విలువైంది
- నీవు చల్లని చూపుతో నన్ను చూడగానే
- నీవుంటే నాకు ఎంత సంతోషం అయ్యా
- నీవు తోడైయుండగా యేసు భయము లేదు ఇలలో
- నీవున్న చోట నేనుండాలయ్య నేనున్న ప్రతి చోట నీతోడుండాలయ్య
- నీవు లేనిదే నేను లేనుగా నీ కృపలేనిదే నాకు జీవము లేదుగా
- నీవు వెళ్ళమన్న చోటుకే వెళ్ళెదనయ్యా పలుకమన్న మాటలే పలికెదనయ్యా
- నీవె నాకు చాలయ్యా నీతో ఉంటే మేలయ్యా
- నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని
- నీవే ఆశ నీవే శ్వాస నీవేగా అతిశ్రేష్ఠుడా
- నీవే నాకు తండ్రివనీ నీవే నా దేవుడని
- నీవే నా దేవుడవు నిన్నారాధింతును నీవే నా ప్రభుడవు
- నీవే నా ప్రాణమైతివే యేసయ్యా నీవే ప్రాకారమైతివే
- నీవే నీవే నీవే మా ప్రాణం యేసు నీవే నీవే మా గానం
- నీవే శ్రావ్యసదనము నీదే శాంతి వదనము (Hosanna - 2024)
- నీ సన్నిధి నాతో వెంటరాని నీ ఆత్మ నాలో మండనివ్వని
- నీ సన్నిధిలో నిలిచే భాగ్యము దేవా నీ దాసునికి దయచేయుము
- నీ సన్నిదే చాలు నీ కౌగిలే మేలు నే కోరను ఇలలోనిది
- నీ స్వరము వినాలని ఎంతో ఆశగా వేచి వున్నానయ్య
- నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్య
- నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవియ్యగా
- నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా (Hosanna - 2024)
- నూతనమైన చిగురు ఆశలతో చిగురించెదా స్థిర కాలం నీతో
- నూతనవత్సర దయాకిరీటం అనుగ్రహించిన దేవునికి
- నూతన సంవత్సరము దేవుని దయా కిరీటం
- నే నమ్మే నమ్మకము ఎప్పటికి నీవే దీవెనలు కలిగిన నిను నమ్మేదన్
- నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా నన్ను గెలిపించె యోధ్యుడవు
- నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్య నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి
- పరమ తండ్రి పరిశుద్ధాత్ముడా నీకే నా ఆరాధన
- పరలోకమందున్న పరిశుద్ద తండ్రి పరిశుద్దత నాకు దయచేయుము
- పరవశించి పాడనా కరములెత్తి వేడనా ఆత్మతోను సత్యముతో
- పర్వతాలు తొలగిపోయినా మెట్టలన్ని దద్దరిల్లిన
- పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే (Hosanna - 2024)
- పరిశుద్ధుడవు పరమందు శ్రేష్ఠుడవు ఆరాధ్యుడవు అతి సుందరుడవు
- పరిశుద్ధుడా నా నాయకుడా న్యాయాధిపతి నా భోదకుడా
- పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిపూర్ణుడా
- ప్రతి ఉదయము నీ కృపపొంది దినమంతయు నీ ముఖకాంతిలో
- ఫలియించుట నేర్పయ్య నా యేసయ్యా
- పవిత్రుడు నిర్దోషీ నిష్కళంకుడు
- పాడనా యేసుకే నేనొక కొత్త కీర్తన
- పాదములకు రాయి తగులకుండా కాపాడు దేవుడవు
- పాపిగా నను చూడలేక పాపిగా మారినవా
- పాపినైన నన్ను వెదకి రక్షించావు నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు
- ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నదా
- పునరుత్థానుడాయెను మన యేసు భయము తొలగిపోయెను
- పునరుద్ధానుడా నా యేసయ్యా సర్వయుగలలో నిను పోలినవారెవరూ
- పునరుధ్ధానుడా పరిశుద్ధుడా మృత్యుంజయుడా
- పునరుద్ధానుడా విజయ వీరుడా నా బలము నీవే
- ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు స్ధిర నేస్తమా
- ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయవీరుడా (Hosanna - 2024)
- ప్రేమలోనే నను దాచినావా నా మంచి సమరేయుడా
- ప్రేమా నీదే జాలి నీదే కృప కనికరం
- ప్రేమించి నన్ను నా ప్రియయేసు నీ ప్రేమలోనే నడిపించినావు
- ప్రేమే ప్రేమే ప్రేమెగా నను కాచినది నీ ప్రేమెగా
- బలము ధరించుకో బలము ధరించుకో
- బలిపీఠమే బలిపీఠమే కళంకము కడిగిన కన్నీరు
- భయపడను నేను నీవు నాకు తోడైయున్నావయ్యా
- భయమేలా ఓ సోదరా దిగులేల ఓ సోదరి
- బాధ ఉందని బ్రతకలేనని నీకు నీవే మోసపోతూ
- మంచివాడా నా యేసయ్య
- మండించు ప్రభువా నీ ఆత్మ నాలో ప్రకాశించెద నీ ప్రతిబింబమై
- మధురం నీ ప్రేమ మధురం నీ స్నేహం
- మధురము యేసుని నామము మార్గము సత్యము జీవము
- మన బలమైన దేవునికి ఆనంద గానము చేయుడి
- మనసే ఇలా నాలో నలిగే గుర్తుండేలా భయమే తరిమే
- మరువలేనయా నీ మధుర ప్రేమను మహోపకారి
- మహాదేవుడా మహోన్నతుడా మహాఘనుడా
- మహిమ స్వరూపిగా నా హృదిలో నిలిచిన యేసయ్య
- మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా వందనం
- మాట తప్పనివాడవు నీవే యేసయ్యా
- మాటల్లో చెప్పలేనిది చేతల్లో చూపలేనిది
- మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్యా ఎన్నడైన భూమి చూడని మనసయ్యా
- మీకే మా స్తుతి అర్పణా మీకే మా స్తోత్రార్పణా
- మేమారాధించే వేళయందు మా మధ్య లోనికి ఆత్మ వలే
- యుద్ధ వీరులం పరిశుద్ధ పౌరులం యూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలం
- యెహోవాను స్తుతియించెదం మన దేవుని ఘనపరచెదం
- యేసయ్యా ఆఅఅ నిన్నుపోలిన ఎవ్వరు ఎదెందుందు
- యేసయ్యా నీవు తప్ప వేరెవరున్నారు ఇలలో నాకెవరున్నారు
- యేసయ్యా నీవే నాకు మార్గము సత్యము జీవమయ్యా
- యేసయ్యా ప్రియమైన మా రక్షకా నీదు ప్రేమకై స్తుతియింతుము
- యేసు నాధా నీవే దైవం యేసు నాధా నీవే ఆశ్రయం
- యేసుని చెంత నీ చింతపోవును నీ హృదయమంతా
- యేసు నిన్ను నే స్తుతియించుట మానను
- యేసు నీ రక్తముతో నన్ను కడుగుము
- యేసు నీ రక్తము నన్ను కడుగును నా అంతరంగమును శుద్ది చేయును
- యేసు నీ వాక్యము యేసు నీ రక్తము
- యేసు నీవే నా ఆధారం నీవే నా దాగు స్థలము
- యేసు రక్తమే క్షమించమని మొఱపెడుతుందీ
- యేసూ నీవే నను చూచి పేరుపెట్టి పిలిచి
- యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
- యోగ్యతలేని వాడనని అర్హతలేని వాడనని
- రండి జనమా వేగమే రారండి స్తుతులు పాడి స్తోత్రము చేయండి
- రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను
- రండి రారండి యేసుని సన్నిధి చేరండి
- రాకడ సమీపించుచున్నది రాకడ త్వరలో రానై యున్నది
- రాజా మా దేవా నిన్నే ఘనపరచదం
- రాజా రాజా రాజా యేసూ రాజా స్తుతి ఘనతా మహిమ నీకే నీకే
- రావా యేసుదేవా నీవే నా వరముగ
- వంచన వలయములో పడి సమస్యల చక్రములో చిక్కి
- వందనాలు వందనాలు నీకే యేసయ్య శతకోటి స్తోత్రలు నీకేనయ్య
- వర్ణించలేని కావ్యమా నా ప్రియమైన బంధమా
- వర్ణించలేని త్యాగం ఓదార్పు నొందని వైనం
- విడువలేనయా నీ పాదపద్మము మరువలేనయా నీ సన్నిధానము
- విధిరాతనంతటిని సౌభాగ్యం చేయుటకు భూమికి పునాది లేనపుడు
- విమోచకుడు సజీవుడు నా దేవుడు యేసయ్య
- వెలివేయబడిననని వంటరినై పోయానని
- వేకువనే లేచేదను నీ తలాంతులతో నీ వరాలతో
- వేలాది దూతలతో నిత్యము నిను స్తుతియింతును
- శరణము నీవే యేసయ్య నా ఆధారమైనావయ్యా
- శాశ్వతమైనది నీ కృప ఎంతో ఉన్నతం నీ కరుణ
- శ్రేష్ఠమైన శ్రీకరుడా ఆదరించు నాధుడా వేల్పులలో మహాఘనుడా
- సదయుడా నా యేసయ్యా స్తుతి ఘనతా మహిమ నీకేనయ్య
- సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే
- సర్వయుగాలలో జగజగాలలో మారనివాడవు నీవెనయ్య
- సరిపోల్చగలనా నీ ప్రేమను వివరించగలనా నీ మేలును
- సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు నా అండవై
- సర్వోన్నతుడు సర్వ శక్తి మంతుడు సమస్తము సృష్టించిన విశ్వనాధుడు
- సాగరముపై నడిచిన యేసు నీకే
- సాగిపోవుచున్నది ఈయాత్ర యేసుతోనే సాగిపోవుచున్నది
- సిలువలో వ్రేలాడే నీ కొరకే యేసు నిన్ను పిలచుచుండె
- సిలువలోని విలువనెరిగి జీవింపనేర్పుమా
- సువార్త వినుడి అంగీకరించుడి రక్షణ పొందుడి
- స్తుతించకుండా నేను ఉండలేనయ్య నన్నింతగా బలపరచినందున
- స్తుతిస్తా లోయలోన కొండమీదైనా
- సృష్టికర్త ఉత్తముడైన దేవా ఆకాశములో నీ మహిమను చూపువాడ
- స్నేహితుడా నా ప్రాణప్రియుడా నా చెలికాడా నాతో ఉన్నవాడా
- స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత నీకే అర్పింతును యేసయ్య
- స్తోత్రగీతములు యెహోవాకు పాడెదం సంగీత స్వరములతో
- హృదయములోని భయములకు అభయపు హస్తము చూపావు
- హృదయ వేదన తొలగించినావు బలహినతలో తోడుండినావు
2024 Released Christian Telugu songs (304)
Subscribe to:
Posts (Atom)