** TELUGU LYRICS **
కాలాలు మారిన
తరతరముల గడచిన
తరగని నీ ప్రేమా
ధరణిలొ దొరికేను (2)
యుగయుగములు నన్నెలు
నా మంచి దైవమా
తరగని నీ ప్రేమ
ధరణిలొ దొరికేను (2)
అక్షయుడ విమోచకూడ
నా ప్రాణ ప్రియుడ యేసయ్యా (2)
||కాలాలు||
నీవే నా మార్గమా
నీవే నా సత్యమా
నీవే నా జీవమా నా యేసయ్య
నా హృదయమును
కలవరపడనయాక
నీవు వెళ్లు స్ధలములో
నన్ను సిద్ధపరిచావా
||అక్షాయుడా||
నాకున్నా నిరీక్షణ
నాకున్న రక్షణ
నాకున్న ధైర్యమా నా యేసయ్య
నా హృదయములో
ధైర్యము చెడ నియాక (2)
నిరీక్షణస్పదమువై
నన్ను నీవు నిలిపితివా
||అక్షాయుడా||
నాకున్న నిత్యత్వమా
నాకున్నా బాహుళ్యమా
నాకున్న దానమా
నా యేసయ్య (2)
నా జీవితమును
కృంగిపొనియ్యాక (2)
నిత్య జీవమునకై
నన్ను ఏర్పరచితివా
||అక్షాయుడా||
--------------------------------------------------------------------------------------------
CREDITS : Music & Tune : A Mohan Jonah & Mohan Jonah
Lyrics : Pas. Prabhudas Muppidi, Phebe Susanna Muppidu
--------------------------------------------------------------------------------------------