- అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా నిన్ను స్తుతించకుండ ఉండగలమా
- ఆదరించెను నీ కృప నను ఆశీర్వదించెను నీ కృప
- ఇంతకాలం నీ కృపలో కాచినావు మా దేవా తల్లిలాగా తండ్రిలాగా నీ కౌగిలో దాచినావు
- ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మమ్ము కాపాడిన మా దేవా
- ఉజ్జీవమైనది నీతో ప్రయాణం ఉత్తేజ పరచున్నది నాలో సదాకాలం
- ఉత్సవం చేయుదము సంవత్సరమంతయును ప్రభు యేసుని కొనియాడుచు
- ఎందుకయ్యా నా మీద నీకంత ప్రేమ ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
- ఎన్నెన్నో మేలులు చేసిన దేవా నాకెన్నో మేలులు చేసిన దేవా
- కృతజ్ఞతలు చెల్లించుచు నీ మందిరములో ప్రవేశించెదన్
- కాలమంత ముందుకింక గడుచుచుండగ మనసు నిండి సంతసం ఉబుకుచున్నది
- క్రొత్త సంవత్సరం వచ్చింది క్రొత్త వాగ్ధానము తెచ్చింది
- గతకాలమంతా కాపాడినావు మితిలేని ప్రేమను చూపించినావు
- గతకాలము కాచిన దేవా నా యేసు దేవా నీ ప్రేమ కౌగిలిలోనా నన్ను దాచుకున్నావా
- జయము జయము జయవీరుడా స్తుతి స్తోత్రము స్తోత్రార్హుడా
- దినములు గడుచుచుండగా నీ మేలుతో తృప్తిపరచితివి
- దేవా నీవు దయచేసినా ఈ నూతన సంవత్సరం నా జీవిత క్షేమాభివృద్ధికి శుభ ఆరంభం
- దేవుని ఆనందం నిను కమ్మును ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్
- నా తోడుగ నీవు నీ నీడలో నేను కలకాలం ఉండాలనీ
- నిశీధి రాత్రులలో నిరాశ నిస్పృహలో ఆశల గగనములో అలసిన పయనంలో
- నీ కృప నీ దయ మము వీడి పోలేదయ అనుక్షణం అనుదినం
- నీ కృప లేకుంటే నే నిలువలేను నీ కృప లేకుంటే నే బ్రతుకలేను
- నీ కృప లేనిదే నీ దయ లేనిదే ఇలలో బ్రతుకుట కష్టమేనయ్యా
- నీ కొరకై జీవింతును నీ కొరకై మరణింతును కష్టమైనను నష్టమైనను
- నీవే నా క్షేమము నీవె నా ధైర్యము నీవే ఆధారము నీవే నా సర్వము
- నూతనపరచుము మము నడిపించుము వాడబారని నీ కృపలో
- నూతన వత్సర ప్రవేశము యేసుని దయలో యేసుని కృపలో.
- నూతన వత్సరము శుభముల తోరణము ప్రార్ధన ప్రతిఫలము
- నూతన సంవత్సరం దేవా నీవిచ్చు దయాకిరీటం
- నూతన సంవత్సరములోకి నను నడిపించిన యేసయ్య
- ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయవీరుడా
- మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి
- మునుపు ఉండినదే ఇక ముందు ఉండుననీ మునుపు జరిగినదే ఇక ముందు జరుగుననీ
- వచ్చేసింది క్రొత్త వత్సరం ఏమి తెచ్చింది మన కోసం
- వందనాలు వందనాలు దేవా నీకే వందనం కోట్లాది స్తోత్రాలకు అర్హుడా వందనం
- శతకోటి వందనాలు నా యేసయ్య గతమంతా నీ కృపలో కాచితివయ్యా
- సంవత్సరములు గతియించుచుండ నను నూతన పరచుము యేసయ్య
- సమ భూమిలో నను నిలిపిన దేవా సమాజములో నిను స్తుతించెదను
2023 New Year Songs (37)
Subscribe to:
Posts (Atom)