** TELUGU LYRICS **
నీ కొరకై జీవింతును
నీ కొరకై మరణింతును
కష్టమైనను నష్టమైనను వెనుకకు తిరుగను
శ్రమలే అయినను శోధనలైనను ముందుకే సాగేదను
వెనకున్న వాటిని మరచి ముందున్న వాటికై వెదకుచు సాగేదా
హల్లెలూయా హొసన్నా హల్లెలూయా నీకే ఘనత
హల్లెలూయా సృష్టికర్త హల్లెలూయా నా రక్షకా
నీ కొరకై మరణింతును
కష్టమైనను నష్టమైనను వెనుకకు తిరుగను
శ్రమలే అయినను శోధనలైనను ముందుకే సాగేదను
వెనకున్న వాటిని మరచి ముందున్న వాటికై వెదకుచు సాగేదా
హల్లెలూయా హొసన్నా హల్లెలూయా నీకే ఘనత
హల్లెలూయా సృష్టికర్త హల్లెలూయా నా రక్షకా
నీ జీవిత రధమును యేసే నడిపించును
గమ్యం చేరేవరకు తొలగించును హద్ధులను
నీ జీవిత నావలో యేసే కూర్చున్ను
నీ జీవిత నావలో యేసే కూర్చున్ను
అద్దరి చేరే వరకు తొడై నడిపించుటకు
యేసే నీ ఆధారము
యేసే నీ అతిశయము
యేసే నీ ఆధారము
యేసే నీ అతిశయము
సాగుచేయుము భూమిని నగటిపై చేయిఉంచి
వెన్నుతట్టి తిరిగిన కాగలవా పాత్రుడవు
లోకాశలను విడువక లోక స్నేహం మరువక
లోకాశలను విడువక లోక స్నేహం మరువక
యేసయ్యను మరచిన చేరెదవా ఆ పరమున
లోకాశలను విడువుమా
యేసయ్యని వెంబడించుమా
లోకాశలను విడువుమా
యేసయ్యని వెంబడించుమా
** ENGLISH LYRICS **
Nee Korakai Jeevinthunu
Nee Korakai Maraninthunu
Kastamainanu Nastamainanu Venukaku Thiruganu
Shramale Ayinanu Shodhana Lainanu Mundhuke Saagedhanu
Venakunna Vatini Marachi Mundhunna Vatikai Vedhakuchu Sagedhaaa
Hallelujah Hosanna Hallelujah Neeke Ganatha
Hallelujah Srutikartha-Hallelujah Naa Rakshakaa
Nee Jeevitha Radhamunu Yese Nadipinchunu
Gamyam Cherevaraku Tholaginchunu Addulanu
Nee Jeevitha Naavalo Yese Koorchundunu
Addhari Cherevaraku Thodai Nadipinchutaku
Yese Nee Adhaaramu
Yese Nee Athishayamu
Saagucheyumu Bhoomini Nagatipai Cheyinunchi
Venuthatti Thirigina Kagalava Pathrudavu
Lokashalanu Viduvaka Lokasneham Maruvaka
Yesayyanu Marachina Cheredhava Aa Paramuna
Lokashalan Viduvuma
Yesayyanee Vembadinchuma
-----------------------------------------------------------------------------
CREDITS : Vocals & Lyrics : Thimothy Raj & Noah
Tune & Music : Bro. Victor & K Samuel Mories
-----------------------------------------------------------------------------