- ఆనందింతు నీలో దేవా అనుదినం నిను స్తుతించుచు
- ఉత్సాహ గానము చేసెదము ఘనపరచెదము
- చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా
- నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా
- నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు
- నా ప్రార్ధనలన్ని ఆలకించినావు నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతును
- సీయోను రారాజు తన స్వాస్త్యము కొరకై రానై యుండగా
---------------------------------------------------
CREDITS :
to HOSANNA MINISTRIES
---------------------------------------------------