January :-
- అంత్యదినములివి అపాయకరమైన కాలమిది
- అనుదినము నీ సువార్తను ప్రకటించుటకు కృపనియ్యుము
- అరచేతిలోనే చెక్కబడినా ఓ శిల్పమా
- ఆకాశ వాకిళ్ళు తెరచి ఆశీర్వాదపు జల్లులు కురిసి
- ఆరాధనీయుడా నా యేసయ్యా అద్బుతములు నీ కార్యములూ
- ఆరాధించెద నిన్నే నా యేసయ్యా ఘనపరిచెదను
- ఎటుతోచక ఉన్నది కలవరం కలుగుచున్నది
- ఎందుకే మనసా నీకు తొందర దైవ చిత్తం చేసి చూడు ముందర
- ఎవరికీ ఎవరు ఈలోకములో ఎంతవరకు మనకీబంధము
- ఏకాంతస్థలము కోరుము దేవుని ప్రార్ధింప
- ఏమి చెప్పి పాడను నీ కృపలను వివరింప నా వాళ్ల కాదయ్య
- ఒంటరి నే కానయ్యా యేసయ్యా ఒంటరి నే కానయ్యా
- ఓ దైవమా నీవే నా ప్రాణమా నా జీవమా నీవే ఆధారమా
- కన్నీళ్ల కడలిలోన నా బ్రతుకు ఈదుతుందే
- కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా
- క్షేమా క్షేత్రమా నడిపించే మిత్రమా
- చూడుము దయచేయుము మేమందరము నీ ప్రజలమే
- తండ్రీ పరమ తండ్రీ తండ్రీ నా కన్న తండ్రీ
- తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్య
- తీరని వేదనతో రగిలే గుండెలతో
- దయాసాగరా నా యేసయ్యా నీదయ లేనిదే జీవించలేనయ్య
- దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు
- దేవుడు వున్నాడు నిను చూస్తున్నాడు
- దేహానికి దీపం కన్ను కడవరకు నడుపును నిన్ను
- నన్ను విడువక నాతో వస్తున్నా మరువక దీవిస్తానన్నా
- నా అతిశయమా స్తుతి కారణమా స్తోత్రము చేసెదను
- నా జీవితం నీకోసమే దేవా నేనున్నది నీకోసమే
- నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాదని
- నా దాగు చోటు నీవే యేసయ్య నా రక్షకా
- నా దుఃఖదినముల్ సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో
- నా పూర్ణహృదయముతో నిన్ను ఆరాధించెదను
- నా యేసు దేవా ఆరాధనీయుడా ఆదిసంభూతుడా
- నాలో నీవు నీలో నేను ఉండాలనీ నీ యందే పరవశించాలని
- నాలో నీవు నీలో నేను కలసి వుండాలయా
- నా శక్తియే నజరేతు యేసు నా సామర్థ్యం నజరేతు యేసు
- నా హృదయ సౌధములో వశియించ రావా
- నా హృదిలో మారుమ్రోగే యేసయ్యా నీ నామం
- నీ కృపను నొందితి నీ దయను నొందితి
- నీ కృప లేనిదే ఈ జీవితమే లేదయ్యా
- నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా
- నీ కృపా బాహుళ్యమే నన్నిలలో నిలిపినది
- నీ గుండెల్లో ఏ బాధ ఉన్నదో తెలుసును నీ గన్న తండ్రి దేవునికి
- నీతో స్నేహం నా స్థితిని మార్చినావే దేవా
- నీ దరికి నేను వచ్చేదను నిన్ను ఆశీర్వదించెదను
- నీ నామంలో సంతోషం పూజ్యనియుడా
- నీ మాట చాలయ్యా నాకు బ్రతికెద నీ సాక్షిగా
- నీ రెక్కల నీడలో కాచితివి ఇంతకాలము
- నీలా నేస్తమెవ్వరు లేనే లేరుగా
- నీ వలనే దొరుకును సహాయము నీ వలనే కలుగును జీవము
- నీ సన్నిధిలో నీ దాసుడినై ప్రేమతో తలవంచి
- పరలోక రాజ్యములో సౌందర్యుడా
- పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు
- ప్రతి భాష్ప బిందువును తుడుచుట కొరకు ఘనుడైన యేసయ్యా
- ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల
- ప్రభువా నీ పాద సన్నిధి పరవశమే నా హృదయమంత
- పావురమా ఓ పావురమా పావురమా పరిశుద్ధ పావురమా
- పిలిచినవాడవు నమ్మదగినవాడవు శ్రమలోనున్న వేదలోనున్న
- బంగారు మనస్సుతోటి చల్లంగా చూసినావే
- మనకు బలమైయున్న దేవునికి ఆనంద గానము చేయుడి
- మనుష్యులెప్పుడూ నీతో నిలువరే
- మమ్మీ అంటే ఇష్టం డాడీ అంటే ఇష్టం
- మహిమగల రాజువయ్య యేసయ్యా
- యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు
- యేసయ్య యేసయ్య స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా
- యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా
- యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు
- యేసు మన అందరి ప్రభువు యేసు మన జీవిత వెలుగు
- రుతువులు మారిన నీ ప్రేమ ఎన్నడు మారదయ్యా
- విమోచకుడా నా ప్రాణ ప్రియుడా నన్నెడబాయని దైవమా
- విశ్వాసమే విశ్వాసమే లోకమును జయించిన విశ్వాసమే
- శాశ్వతమైనది నీ ప్రేమ నా యెడల విడదీయలేనిది
- సర్వము నెరిగిన సర్వధికారి సకలము నీకు విధితము యేసు స్వామి
- సాగిపో సాగిపో క్రైస్తవ్యమా ఎదురులేని దేవుని వంశమా
- స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన నా దేవా
February :-
- అందమయిన మనసుకు నేనొక చక్కని రూపం
- అధిక స్తోత్రము నొందదగిన దేవా అనుదినము స్తుతియించేదను
- అన్ని ఉన్నాగాని ఏమి లేన్నట్టే యేసు ఉంటే చాలు నాకన్ని ఉన్నట్టే
- అమరనాధుడా ఆత్మదేవుడా ఆరాధించెదను గొప్పదేవుడా
- ఆది అంతం నీవై ఉన్న దేవా నా మార్గం సత్యం జీవమైన దేవా
- అద్వితీయుడా ఆశ్రయదుర్గమా ఏమున్నా లేకున్నా నీ మాట చాలయ్య
- ఆశ్చర్యం మాకు ఆశ్చర్యంగా అనిపించినంత మము దీవించవే
- ఆశ్చర్యమైన ప్రేమతో నన్ను ప్రేమించేను అర్హుడనే కాని
- ఊహించలేని కార్యములు జరిగించినావు ప్రభువా
- ఎందుకే చింతించెదవు జీవమా సందేయంబులన్నీ విడచి సాగవే
- ఎన్నో మేలులను ఎన్నెన్నో దీవెనలు
- ఎల్ రోయి వై నను చూడగా నీ దర్శనమే నా బలమాయెను
- ఓరన్న వినరన్న ఓ మంచి వార్త నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త
- గాడాంధమైన లోతులలోన నే కూరుకుపోగా
- గుండెల నిండా బాధతో ఉన్న వంటరి నేనై విలపిస్తున్న
- గొప్ప కృపా మంచి కృపా జారకుండా కాపాడే గొప్ప కృపా
- చూపునిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు
- చేయి విడువకు నా చేయి విడువకు నా చెంత చేరి ఓదార్చే
- దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య
- దేవుని ఆశలు నీవే చెరిపేస్తే ఆ దేవుడే ఉగ్రరూపం దాలిస్తే
- నా జీవితములో నీవు చేసిన మేళ్లకు నిన్నే స్తుతిస్తానయ్యా
- నా ప్రియా యేస్సయా నా ప్రాణనాథుడా
- నా సహకారివి నీవే నా కాపరి నీవే నా స్నేహితుడవు నీవే
- నిరంతర స్తోత్రార్హుడా ప్రేమలో పరిపూర్ణుడా
- నీ కృపయే నన్ను బలపరచెను యేసయ్యా
- నీ కోసమే నా యేసయ్యా అర్పింతును నా జీవితం
- నీ వలె నను మార్చుటకే సిలువలో నేర్పిన నీ ప్రేమ
- నీవు నా కుండగా దేవా జయము నాకేనయ్యా
- నీవున్నావన్న ధైర్యముతో నే బ్రతుకుచున్న స్వామి
- నీవే నా బలమయ్య నీవే నా కోటయ్య
- నేను నెమ్మది పొందె స్థలము నా దేవుని మందిరం
- పరిశుద్దాత్ముడా ప్రియ సహాయక నన్ను బలపరచగా
- ప్రయోజనకరమైన నీ ప్రేమ పొందాలని పరితపిస్తున్న నా ప్రాణం
- బలవంతుడ ననుకొంటిని బలహీనుడనని తెలసుకొంటిని
- భాదపడకు ఓ నేస్తమా దిగులు చెందకు నీవిక
- మహాత్యముగల మహారాజువే త్వరలో రానైయున్న రారాజువే
- మహిమోన్నతుడా మా యేసయ్య మహిమకు పాత్రుడా నీవయ్యా
- మానవుడా మేలుకొనవా యేసుని ప్రేమను తెలుసుకొనవా
- యెహోవా యిరే చూచుకొనును మన కష్టములన్ని తీర్చివేసయును
- యేసయ్య నా దేవ కరుణించవా నా తండ్రి
- యేసే నా మంచి స్నేహితుడు నా హృది నిండా ఆయన ప్రేమ
- వీడని స్నేహమా విడువని బంధమా
- వేవేల దూతలు కోటాను కోట్ల పరిశుద్ధులు
- స్తుతియింతును నీ నామం ప్రభువా నే ననుక్షణం
- హృదయాలనేలే రారాజు యేసువా అధరాలపై నీ పేరే కదలాడుతుండగా
March :-
- అర్హత లేని నాపై చూపావు ఇంపైన ప్రేమ నాయందు నీకున్న
- ఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా (Hoasanna 2025)
- ఆరాధ్య నీయుడా యేసయ్య నా ఆరాధనకు అర్హుడా నీవే
- ఆలోచించితిన్ నే నడచిన మార్గము గూర్చి
- ఊహకందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవసించుగానమే నీవు (Hoasanna 2025)
- ఏ పాటి అర్హత లేని నన్నెంచుకున్నావు నీవు
- కృపా సింహాసనాసీనుడా ఇహపరములలో స్తోత్రర్హుడా
- కురిసింది తొలకరి వాన నాగుండెలోనా చిరుజల్లులా ఉపదేశమై (Hoasanna 2025)
- గతకాలమంతయును కాచినావు యేసయ్య
- గాఢాంధకారములో నే సంచరించగా అగాధ స్థలములలో పడియుండగా
- చీలలు కొట్టిన గాయములన్ ముద్దీడుచున్నాను ప్రేమతో
- జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా (Hoasanna 2025)
- జయసంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా (Hoasanna 2025)
- ధవళవర్దుడా రత్నవర్దుడా పదివేలమందిలో గుర్తింపదగినవాడా
- దేవుని గొర్రెవై దిగి వచ్చినావే నా పాప భారము తొలగించుటకు
- నా కన్నుల్లో కదిలేను నీ రూపము ప్రతి క్షణము
- నా కోసమేగా ఈ త్యాగము నా కోసమేగా ఈ యాగము
- నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా
- నా ప్రాణమా నా ప్రాణమా నా సర్వమా
- నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా
- నిరంతరం నీ సన్నిధిలో నన్ను నడుపుచున్నావు
- నిర్దోషమైనది నిష్కలంకమైనది మనుషులలో
- నీతో నేనుడేలా అన్నివేళలా అట్టి వరమే నాకు
- నీ ప్రేమే చాలయ్యా నీ కరుణే చాలయ్య నీ ఆనందము
- నీ మందిరములో నీ పాదసన్నిధిలో ఒక్క దినము గడుపుట
- నేను నమ్మిన నా కోట నీవే నేను నిలుచుటకూ నీవు కారణమే
- నే బ్రతికి ఉన్నను మరణించినను నే నిలచి ఉన్నను పడిపోయినను
- బరువగు సిలువకొయ్య భుజమున మోపిరయ్య
- పరిశుద్ధుడా నా యేసయ్య పరమ వైద్యుడా
- పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని వినబడు పుర మదిగో
- పరిశుద్ధుడా పరిపూర్ణుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా
- ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య
- ప్రేమ నన్ను ప్రేమించే ప్రేమ ప్రేమ కోసమే నన్ను చేసిన దేవుని ప్రేమ
- మహాఘనుడా మహోన్నతుడ మహిమ ఘనుడా నా యేసయ్య
- మహిళా లోకమా ఆలోచించుమా స్త్రీల సమాజమా
- మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్యా ఎన్నడైన భూమి చూడని మనసయ్యా
- రాజ జగమెరిగిన నా యేసురాజా రాగాలలో (Hoasanna 2025)
- వాడబారని మహిమ కిరీటం పొందుట కొరకే పొందుట కొరకే నా ప్రయాస
- వివాహం దేవుని నిర్ణయం ఈ వివాహం దేవ దేవుని సంకల్పం
- వేసారి పోయానయ్య ఈ లోక ఆశలు వెంటాడగ
- సంఘమా ఇది చివరి అవకాశము మేలుకో ప్రభు కొరకు
- సర్వోన్నతుడా సర్వాధికారి స్వరమెత్తి నిన్ను కీర్తింతునయ్యా
- సిలువంటే సులువు కాదు ఓ నేస్తమా యేసు చేసిన త్యాగాలన్నీ
- స్తోత్రము రారాజుకే స్తుతి స్తోత్రము రారాజుకే కన్నీళ్లయినా
April :-
- అదిగో అదిగో యేసు రక్తం యేరులై పారుతున్న క్రీస్తు రక్తం
- అర్పణ బలి అర్పణ యేసు నా కొరకు చేసిన ప్రేమార్పణ
- ఆనందం ఆనందం లోకం అంతా సంతోషం భలే సంతోషం
- ఆరాధింతును నిన్ను ఆరాధింతును ఆరాధింతును నిన్ను
- ఈ జీవిత కడలిలో భారమైన బ్రతుకులో నీవు నాకు తోడుంటే
- ఉదయకాల సమయమున మధ్యాహ్నపు సమయమున
- ఎవరు లేరూ యేసు నీలా నన్ను ప్రేమతో పిలిచే వారు
- కలువరి గిరిమీద సిలువలో నా యేసు పలికిన ఆ ఏడు మాటలెలా
- కలువరి గిరిలో నా కోసము బలియైతివా నా యేసయ్య
- కలువరి గిరిలో నీ సిలువ యాగం కరిగించెను దేవా
- కలువరిగిరిలో ప్రేమను చూపిన కలుషమే లేని కరుణామయుడా
- కలువరి సిలువలో కలుషము బాపనూ కరుణను చూపింది నీ ప్రేమ
- గొప్పదయ్య దేవా నీ ప్రేమ చాలా గొప్పదయ్య
- ధన్యమాయెనయ్యా నా జీవితం నిన్ను నమ్మినందున నా యేసయ్యా
- నమ్మెదను ప్రభువా నిన్నే నా సహయుడా
- నలుగగొట్టబడితివయా యేసయ్య నా దోషమంతా
- నలిగితివా నలుగురిలో విరిగితివా వీధులలో
- నా కన్నీటిని తుడిచువాడవు నాకు తోడుండువాడవు
- నా కుడిచేతి వైపున చాచిన నీ బాహువే నన్ను నడిపించుచున్నది
- నా కొరకేనా ఈ బలియాగము నా కొరకేనా ఈ సిలువ త్యాగము
- నా ప్రాణమా సన్నుతించుమా యేసయ్య ప్రేమను ధ్యానించుమా
- నా యెడల జాలి చూపవా యేసయ్య నాతో నీవు మాట్లాడవా
- నీ రక్తం చల్లింది ఓ దేవా ఇదియే మాకు శక్తి మాకు దైర్యం
- నీల లేరెవరు నీల లేరెవరు నను ప్రేమించేవారు
- నీవు కార్చిన రక్తంలో నేను ఉన్నానయ్యా
- నీవు లేక క్షణమైన నేనుండలేను ప్రభువా
- నీ సిలువే నన్ను మార్చెను నీ రక్తమే నన్ను రక్షించెను
- నీ సొగసు నా కోసమే స్వరూపం నా కోసమే
- నేను మోసే మ్రానిది నీవు చేసే పాపము
- పరాక్రమ బలాడ్యుడా పరివర్తన నొందుము
- పిండమునై నేనూ నా తల్లి గర్భమున ఉండగానే
- పునరుద్ధనుడైన యేసు మహిమ శారీరుడై
- ప్రేమ నీ ప్రేమ నాపై చూపితివి ఓ నా మానస ఇది నిజమేనా
- ప్రేమ మూర్తి త్యాగమూర్తి సిలువలో నాకై రక్తము కార్చినావా
- భారమైన సిలువ తూలుతూ మోస్తూ సాగింది యాత్ర
- మధురం మధురం నీ ప్రేమ మధురం నీవు లేకపోతే
- యేసయ్యా నీవే నా జీవితం యేసయ్యా నీకే నేనంకితం
- యేసయ్యా మౌనమైనావా నా శిక్ష భరియంపను
- రాజులకే రారాజువు మహిమోన్నత పరిశుద్ధుడా
- రాజులు ఎందరు ఉన్న రాజ్యాలు ఎన్నో ఉన్న
- విమలనాధుడ నా ప్రాణప్రియుడ మహిమలో నివసించే
- సమీపించరాని తేజస్సులోన నివసించు నా యేసయ్యా
- షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే
- క్షమియించుమయ్యా ఓ యేసయ్యా లెక్కకు మించిన నా పాపాలు
May :-
- నా బలమా నా దుర్గమా నిన్నే ఆరాదింతున్
- నీ సేవలో నన్ను తరియించనీ నీ ప్రేమలో నన్ను జీవించనీ
- మన్నించే ప్రేమ కనిపించే నీలో ఆదరించావుగా
- మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరిచిపోవునా
- వర్ణింపతరమా నిన్ను నేను యేసువా పాడతరమ
June :-
- ఇదే కదా జీవితం నీ దరే సదా సాంత్వనం
- ఎవరేమనుకుంటున్నా నిన్నారాధిస్తున్నా
- నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు
- న్యాయముగా నడుచుకొని ప్రేమతొ హృదయము నింపుకొని
- నీ ఉదయ కాంతిలో నే నడచివెళ్ళెద
- నీ దీవెనలవల్లనే నాకీస్థితి ప్రాప్తించినదే నా శక్తి యుక్తితో
- నీవే చాలును యేసు వెరై ఉండలేను నీవే చాలును నిన్ను వీడి బ్రతుకలేను
- ప్రతి ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ వాత్సల్యతను
- యేసయ్యలో నీ గుడారము క్షేమము యేసయ్యలో
July :-
- గొప్పవాడా మంచివాడా అద్భుతకరుడా యేసూ
- గౌరవనీయుడా గలిలయవాడా యేసయ్య నిన్ను ఘనపరచెదనయ్యా
- చీకటిలో నాకు వెలుగాయెను తన మార్గములో నన్ను నడిపించెను
- దాచబడినది దేవుని జ్ఞానం మరుగై ఉన్నది
- దేవా నీ సన్నిధిలో నిరతము నివసింతును
- నా చిన్ని ప్రార్థనలు నా చిన్ని కోరికలు అలకించి ఒక్కటి తీర్చావు
- నా ధైర్యమా నా బలమా నీ రెక్కలా నీడలో
- నా సహాయం నీవే యేసయ్య నా ఆశ్రయం నీవే యేసయ్య
- నీ కన్నుల్లోని కన్నీరు కవిలలో దాచాను
- నీ కృప లేనిదే నే బ్రతుకలేను నీ కృప నాకు చాలును
- పరలోక రాజ్య పందేంలో గెలుపే ఎవ్వరిదో
- పరాక్రమవంతుడు నా పక్షమునున్నాడు విజయము నాదేగా
- మరువనిది నీ ప్రేమ విడువనిది నీ కృప ఎడబాయనిది నీ వాత్సల్యము
- మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని
- లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు లేరు ఎవరు నీలా
- స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు
- సుసాధ్యమేగా అసాధ్యములన్నీ ఉపవాస ప్రార్థనలో
August:-
- అద్భుతం చేయువాడ అతిశయమిచ్చువాడ
- అర్హత లేని నను ప్రేమించితివి నీ కృప మరచి నీ వెనుతిరిగితిని
- ఆనందము ఆద్యంతము నీతో నా మది సంబంధము
- ఆరాధనకు అర్హుడా నీకే నా ఆరాధన
- ఈ లోకం మనది కాదు శాశ్వతము అసలు కాదు
- కృతజ్ఞత స్తోత్రార్పణలు నీకే చెల్లింతును
- దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు
- దిగులు పడకుము నిబ్బరం గలిగి ధైర్యముగా నుండుము
- నాకున్న ఆధారమా యేసయ్య నీతోనే ఉండాలని
- నా కోసం నీ ప్రాణం ఎందుకలా ఇచ్చావు
- నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా
- నాకేమీ కొదువ నాయేసుడుండ నే నడిచేదను
- నా జీవిత కాలమంతా నిన్నే స్తుతియించెదా
- నా నమ్మకం నీవే నా బలము నీవే
- నాపైన చూపించే నీ ప్రేమ వాత్సల్యము
- నీ కోసం ఏదైనా చేయాలన్నదే నా ఆశ దేవా
- నీ ప్రేమను మించిన ప్రేమే లేదయ్య
- నీవు నీ దాసుని ఎరిగియుంటివి ఇంకేమని నీతో మనవి చేతును
- ప్రాణం నీవేనయ్యా నా సర్వం నీవేనయ్యా
- ప్రేమా ప్రేమా ప్రేమకు నిలయమా
- బంగారు వెండికన్నా బంగారు వెండికన్నా
- సంఘమా దేవుని సంఘమా నిలువమా స్థిరముగా
- సర్వాధిపతియైన దేవా నిను పాడి కీర్తింతును
- సరిచేయుమో దేవా నన్ను బలపరచుమో ప్రభువా
- శూన్యమై ఉన్న నన్ను నూటికి నూరుపాలు చేసి
September:-
- ఆరాధనా చేయనా నా ప్రియమైన యేసయ్యా
- ఆశ్రయించితిని దేవా నీ సన్నిధిని ఆలకించు దేవా నా ప్రార్థనలు
- ఎంత ప్రేమ నీది యేసయ్యా ఎంత ప్రేమ నీది యేసయ్యా
- ఉదయము రాత్రియు హల్లేలూయా నా ప్రతి శ్వాసయు హల్లేలూయా
- ఏడుపు నీ జీవితం గుండెల్లో భారంగా
- కన్నీళ్ళే ఖాయమని శ్రమలతో సహవాసమని
- కలవరమెందుకు కలత చెందకు వేదనలెన్నైనా శోదనలెదురైనా
- ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి
- చూపు లేని వారికి చూపును ఇచ్చే దేవుడవు
- నా ప్రతి అడుగు నీ దయలో సాగెనే
- నా ప్రాణమా నా యేసయ్యా నీకేనయ్యా స్తుతి ఆరాధన
- నా బహు ప్రియ నేస్తమా నాకున్న ఆధారమా
- నిశ్చయించాను నా మదిలో యేసు నిన్నే ప్రేమింతును
- నీ సెలవుతోనే జరిగెను ఈ కార్యము
- యేసయ్యా నువ్వు ఎక్కడా? మా హృదయ మొర వినిపించలేదా?
- రాజ్యం బలము నీవే మహిమా మహిమా మహిమా
- వే వేళ మందిపై కృప చూపువాడా విడువక నాపై నీ కృప చూపుచున్నావు
- సర్వము సాధ్యము నీతోనే సాధ్యము
- హల్లెలూయా హల్లెలూయా నా తండ్రి నాతో ఉన్నాడు