** TELUGU LYRICS **
నీ కన్నుల్లోని కన్నీరు కవిలలో దాచాను
నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను (2)
నిన్ను ఎన్నడు నేను విడువబోనని
నిన్ను ఎన్నడు నేను మరువలేనని
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసియున్నాను (2)
ఆరారారేరో.. ఆరారే.. ఆరారారేరో (2)
నీ శత్రువు యెదుట నీకు భోజనం సిద్ధం చేసి
నీ పగవారి యెదుట నిన్ను తైలముతో అభిషేకించి.. ఆఆఆ (2)
నీ గిన్నె నిండి పోర్లిపారును
కృపయు క్షేమము నీ వెంట వచ్చును (2)
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధన చేసియున్నాను (2)
ఆరారారెరో.. ఆరారే... ఆరారారేరో (2)
నీ దుఃఖ దినము సమాప్తి చేసి నిత్యానందముతో నింపి
నీ అవమానము కొట్టివేసి మంచి పేరును నీకిచ్చి.. ఆఆఆఆ (2)
నీ వెళ్ళు చోటులో తోడుగా ఉండెదను
నిన్ను నేను గొప్ప చేసేదను
నీ వెళ్ళు చోటులో తోడుగా ఉండి
నిన్ను నేను గొప్ప చేసేదను
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసి యున్నాను (2)
ఆరారారేరో.. ఆరారే.. ఆరారారేరో (2)
నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను (2)
నిన్ను ఎన్నడు నేను విడువబోనని
నిన్ను ఎన్నడు నేను మరువలేనని
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసియున్నాను (2)
ఆరారారేరో.. ఆరారే.. ఆరారారేరో (2)
నీ శత్రువు యెదుట నీకు భోజనం సిద్ధం చేసి
నీ పగవారి యెదుట నిన్ను తైలముతో అభిషేకించి.. ఆఆఆ (2)
నీ గిన్నె నిండి పోర్లిపారును
కృపయు క్షేమము నీ వెంట వచ్చును (2)
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధన చేసియున్నాను (2)
ఆరారారెరో.. ఆరారే... ఆరారారేరో (2)
నీ దుఃఖ దినము సమాప్తి చేసి నిత్యానందముతో నింపి
నీ అవమానము కొట్టివేసి మంచి పేరును నీకిచ్చి.. ఆఆఆఆ (2)
నీ వెళ్ళు చోటులో తోడుగా ఉండెదను
నిన్ను నేను గొప్ప చేసేదను
నీ వెళ్ళు చోటులో తోడుగా ఉండి
నిన్ను నేను గొప్ప చేసేదను
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసి యున్నాను (2)
ఆరారారేరో.. ఆరారే.. ఆరారారేరో (2)
నీ కన్నుల్లోని కన్నీరు కవిలలో దాచాను
నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను (2)
నిన్ను ఎన్నడు నేను విడువబోనని
నిన్ను ఎన్నడు నేను మరువలేనని
ఆరారారేరో.. ఆరారే.. ఆరారారేరో (2)
-------------------------------------------------
CREDITS : Music: Linus Madiri
Vocals : Akshaya Praveen
Lyrics, Tune : Sister Sharon
-------------------------------------------------