5828) సుసాధ్యమేగా అసాధ్యములన్నీ ఉపవాస ప్రార్థనలో

** TELUGU LYRICS **

సుసాధ్యమేగా
అసాధ్యములన్నీ 
ఉపవాస ప్రార్థనలో
ఆ...ఆ... ఉపవాస ప్రార్థనలో
అందుకో నా ఉపవాస ప్రార్థన
ధూపమువోలె నా యేసయ్యా (2)
అన్నపానములు విడచి నీ సన్నిధిలో (2)
చేసెద నీతో సహవాసమే (2)
||సుసాధ్యమేగా||

అతిక్రమములు జరిగించి  
అణచబడిరి మా పితరులు (2)
ఉపవాసముతో పోరాడగా ఊరేగింపాయెను ఆ ఉరియే (2)
అమ్మబడిన వారిని అధిపతులనుగా చేసిన 
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే (2) 
||సుసాధ్యమేగా||

కుడి ఎడమలు ఎరుగక 
దోషము చేసిన ఆ జనములు (2)
పశ్చాత్తాప్తులై పసికందులతో ప్రలాపించిరే పరివర్తనతో (2)
ఉగ్రత నుండి భద్రతకు శీఘ్రముగా నడిపించిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే (2)
||సుసాధ్యమేగా||

కన్నీటి నైవేద్యము కానుకగా నీకర్పింపగా (2)
కనుమరుగాయే కన్నీటి కడలి 
దీవెనలాయే ఆ నిందలే (2)
మా ఉపవాసమునే చూచిన
మా స్థితిగతులన్నీ మార్చిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే (2) 
||సుసాధ్యమేగా||

Susadhyamega
Asadhyamulanni
Upavaasa Prarthanalo
Aa... Aa... Upavaasa Prarthanalo
Anduko Naa Upavaasa Prarthana
Dhoopamuvole Naa Yesayya (2)
Annapaanamulu Vidachi Nee Sannidhilo (2)
Cheseda Neetho Sahavasame (2)
||Susadhyamega||

Atikramamulu Jariginchi
Anachabadiri Maa Pitarulu (2)
Upavaasamutho Poradaga Ooregimpayena Aa Uriye (2)
Ammabadina Vaarini Adhipathulanu Ga Chesina
Needu Kriyalu Aascharyame Mahadascharyame (2)
||Susadhyamega||

Kudi Edamalu Erugaka
Doshambu Chesina Aa Janamulu (2)
Paschattaptulai Pasikandulatho Pralapinchire Parivartanatho (2)
Ugrata Nundi Bhadrataku Sheeghramuga Nadipinchina
Needu Kriyalu Aascharyame Mahadascharyame (2)
||Susadhyamega||

Kanniti Naivedhyamu Kanukaga Neekarpinchaga (2)
Kanumurugaaye Kanniti Kadali
Deevenalaaye Aa Nindale (2)
Aa Upavaasamune Choochina
Maa Sthitigatulanni Maarchina
Needu Kriyalu Aascharyame Mahadascharyame (2)
||Susadhyamega||

------------------------------------------------------------
CREDITS : Music : Kenny Chaitanya
Vocals : Pas B. Jeremiah, Sis B. Jyothi
------------------------------------------------------------