- అంజలి ఘటియించినాము అందరి మనసులలోని చీకటుల
- అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
- అతి సుందరుడవు యేసయ్య మనోహరుడవు నీవయ్యా
- ఆకాశ వీధుల్లో ఆనందం ఆ నింగి తారల్లో ఉల్లాసం
- ఇదే ఆశ నాలో నా యేసయ్య నీ ప్రేమలోనే జీవించనీ
- ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
- ఊహించలేనుప్రభూ నీ మమతను
- ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన ఇంత కరుణ
- ఎవరు చూపించలేని ఇలలో నను వీడిపోని
- ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ ఏరై పారే ప్రేమా నాలోనే ప్రవహించని
- ఏ ముఖాంబుతోడ వత్తు యేసు
- ఏ రీతిగా కొలిచెద నీ ప్రేమలో నిలిచెద ఇదే ఆశ మదిలో అనుదినం
- ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
- ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
- కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా
- కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావుమా
- కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినాది నీ కృపా
- గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవ రానైయున్నా
- చిరకాల స్నేహం నీప్రేమ చరితం చిగురించే నాకొసమే
- జీవదాత స్తుతిపాత్రుడా నన్నేలు దేవా నజరేయుడా
- జీవప్రదాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు
- జోలా ప్రభు యేసయ్య ఒడిలోన జోల
- తరించిపోనీ నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై
- దివిలో వేడుక ఊరంతా పండుగ నేడే రారాజు పుట్టెనే
- నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్ధన విజ్ఞాపన
- నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య
- నా యేసునాధ నీవే నా ప్రాణ దాత నీవే
- నిను చేరే ప్రతీ క్షణం ప్రభాతమే నాలో
- నీ పిలుపే నా దరి చేరే నీతోటి నా స్నేహమా
- నీ ప్రేమలో ప్రయాణమే నీ బాటలో ప్రభాతమే
- నీవే ఆశ నీవే శ్వాస నీవేగా అతిశ్రేష్ఠుడా
- నీవే నీవే నీవే మా ప్రాణం యేసు నీవే నీవే మా గానం
- నీ సన్నిధిలో ఆనందమే నీ సేవలోనే సంతోషమే
- నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్య
- పదే పాడనా నిన్నే కోరనా ఇదే రీతిగా నిన్నే చేరనా
- పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము
- ప్రేమతో నను తాకిన మెల్లగా ఎద మీటినా
- ప్రేమా ప్రేమ .. నీ పేరే ప్రేమా ప్రేమ .. నీ పిలుపే
- ప్రేమించి నన్ను నా ప్రియయేసు నీ ప్రేమలోనే నడిపించినావు
- ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు
- బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా
- మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురో
- మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతీ ఫలింపజేయునే ఎన్నడూ
- మన్నించినా ఆ ప్రేమే నా సొంతమా
- మహాదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగు చోటది
- మహాదేవుడా మహోన్నతుడా మహాఘనుడా
- రక్తం జయం యేసు రక్తం జయం సిలువలో కార్చిన రక్తం జయం
- రావా యేసుదేవా నీవే నా వరముగ
- వరించిన దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా
- వింతైన ప్రేమ ఇదేగా యేసయ్య ప్రేమ నిజంగా
- వినరండి నా ప్రియుని విశేషము
- వినవా మనవి యేసయ్య ప్రభువా శరణం నీవయ్యా
- విశ్వాస వనితలం యెహోవా నీడన నివాసులం
- వేసారిన మనసే ఊగెనే చేజారిన స్ధితికి చేరెనే
- సదా నీవు నా తోడుగా యేసయ్య పదే ప్రేమ చూపావుగా
- సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము
- స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా
- స్నేహమై ప్రాణమై వరించే దైవమై
------------------------------------------------------
CREDITS : Pranam Kamalakar
------------------------------------------------------