2171) ప్రేమతో నను తాకిన మెల్లగా ఎద మీటినా

** TELUGU LYRICS **

    ప్రేమతో నను తాకిన మెల్లగా ఎద మీటినా 
    వరమే నీవు యేసు
    నీడలా వెంటాడినా విడువక నను కాపాడినా 
    నీవే నాలో సాంత్వన (2)
    ||ప్రేమతో నను తాకిన||

1.  ఓడిన తావున తిరిగి లేపి నిలిపిన
    ఓడిన తావున  తిరిగి లేపి నిలిపిన (2)
    వాక్కునే పంపినా బలముతో నింపినా నీవే నాకు ప్రేరణ
    ||ప్రేమతో నను తాకిన||

2.  విసిగిన ప్రాణము శిధిలమగుట ఖాయమూ
    విసిగిన ప్రాణము శిధిలమగుట ఖాయమూ (2)
    క్షేమమే పంచినా వెలుగుగా ఉంచినా నీవే నాకు 
నిరీక్షణ
    ||ప్రేమతో నను తాకిన||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------