3624) నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడు పెళ్లి కుమారుడు

** TELUGU LYRICS **

    నా ప్రియుడా నా ప్రియ యేసు
    నా వరుడు పెళ్లి కుమారుడు
    ఎప్పుడయ్యా లోక కళ్యాణము
    ఎక్కడయ్యా ఆ మహోత్సవము
    మధ్య ఆకాశమా మహిమ లోకాననా (2)

    నరులలో నీవంటి వారు
    ఎక్కడైనా నాకు కానరారు
    నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
    పరలోక సౌందర్య తేజోమయుడ
    పదివేలలో అతి సుందరుడు 
    ||ఎప్పుడయ్యా||

    సర్వాన్ని విడిచి నీ కొరకు రాగ
    నా ప్రాణ ప్రియుడా నా కెదురొచ్చినావా
    నా విడచిపోక నిను హత్తుకొంటి
    పరలోక సౌందర్య తేజోమయుడ
    పదివేలలో అతి సుందరుడు

    ||ఎప్పుడయ్యా||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------