** TELUGU LYRICS **
అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా
దినమెల్ల నిన్ను పొగిడెదనయ్యా (2)
సెరాపులతో కెరూబులతో (2)
పరలోక సమూహముతో పొగిడెదనయ్యా (2)
పరిశుద్ధుడు...పరిశుద్ధుడు...పరిశుద్ధుడు...(2)
దినమెల్ల నిన్ను పొగిడెదనయ్యా (2)
సెరాపులతో కెరూబులతో (2)
పరలోక సమూహముతో పొగిడెదనయ్యా (2)
పరిశుద్ధుడు...పరిశుద్ధుడు...పరిశుద్ధుడు...(2)
పదివేల మధ్యలో ఎక్కడున్నా
కనుగొనగలనయ్యా నా ప్రాణ ప్రియుడా (2)
ధవళవర్ణుడా సుగుణాల సుందరుడా (2)
నా ప్రియుడా నిన్నే పొగిడెదనయ్యా
యేసయ్యా నిన్నే పొగిడెదనయ్యా
పరిశుద్ధుడు...పరిశుద్ధుడు...పరిశుద్ధుడు...(2)
నిన్ను పొగడటానికి సరిపోదున దేవా
నా భాష సరిపోతుందా నా ప్రాణ ప్రియుడా (2)
వర్ణనకు అందనివాడా అతికాంక్షనీయుడా (2)
నా ప్రియుడా నిన్నే పొగిడెదనయ్యా
యేసయ్యా నిన్నే పొగిడెదనయ్యా
పరిశుద్ధుడు...పరిశుద్ధుడు...పరిశుద్ధుడు...(2)
** ENGLISH LYRICS **
Athikankshanneeyudaa Aaraadhya Daivama
Dinamella Ninnu Pogedanayya (2)
Serupulatho Keroobulatho (2)
Paraloka Samoohamutho Pogidedanayya (2)
Parishuddhudu... Parishuddhudu... Parishuddhudu (2)
Padivelal Madhya Yekkadunnaa
Kanugonagalanayya Naa Praana Priyudaa (2)
Dhavalavarnudaa Sugunaala Sampannudaa (2)
Naa Priyudaa Ninne Pogididenayya
Yesayya Ninne Pogidedanayyaa
Parishuddhudu... Parishuddhudu... Parishuddhudu (2)
Ninnu Pogadataaniki Saripoduna Devaa
Naa Bhaasha Saripothundaa Naa Praana Priyudaa (2)
Varnanaku Andanivaadaa Athikaankshaniyudaa (2)
Naa Priyudaa Ninne Pogididenayya
Yesayya Ninne Pogidedanayyaa
Parishuddhudu... Parishuddhudu... Parishuddhudu (2)
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------