- అత్యున్నతమైన ఓ శిఖరమ తేజోమయమైన ఓ కిరణమా
- అనుక్షణం అనుదినము నన్ను కాపాడుచున్నావు
- ఆరాధించెదము మనం ఆరాధించెదము ఆత్మతో సత్యముతో
- ఆల్ఫా ఓమెగయు నీవే అది అంతము యేసు నీవే
- ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు కన్నీళ్లు తుడుచుటకు
- ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా నీ కృపలో
- ఎవరున్నారయ్యా యేసయ్య నాకు నీవుంటే చాలయ్య నజరేయా
- ఒంటరినై నేనుండగా వేయిమందిగ నను మార్చినావు
- ఓ దేహమా నా శరీరరమా నీకిది న్యాయమా నీకిది ధర్మమా
- కంటి పాపను కాయు రెప్పలా
- గతకాలం కాచిన దేవా నా యేసు దేవా
- జగమంతా దివ్య కాంతితో ప్రకాశించే క్రీస్తు జన్మతో
- తరములు యుగములు గడిచినా చెరగని కథ ఇది తెలుసునా
- తాలిమే చూపినావు త్రోవతప్పిన నాపై త్యాగమే చేసినావు యేసయ్య కొరకై
- దేవా నీ కృపచొప్పున నన్ను కరుణించూమో ప్రభువా
- దేహం చీలుతున్న దాహం వేస్తున్నా దారంత రక్తమైన ఆగలేదు ఎందుకు
- నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో
- నాకంటూ ఈ జగాన నీవే కదా నా యేసయ్య
- నా జన్మ తరియించె ఈనాటితో పాపాల సంకెళ్లు విడిపోయేగా
- నా కనుల వెంబడి కన్నీరు రానీయక
- నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము
- నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
- నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే
- నా హృదిలో మారుమ్రోగే యేసయ్యా నీ నామం
- నిరతము నిను స్తుతియించినా దేవా సరిపోదు ఆరాధన
- నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని ఊపిరితో మిగిలెదనా ఉదయానికి
- నీ ముఖము మనోహరం నీ స్వరం మధురం
- నీలా నేనుంటానయ్యా నాలో నీవుంటేనయ్యా
- నీవే నాకు ఆధారమై నేవే నాకు ఆశ్రయమై
- నీవేయని నమ్మిక నీవేయని నమ్మిక యేసు
- నీ సన్నిదే చాలు నీ కౌగిలే మేలు నే కోరను ఇలలోనిది
- నూతన సృష్టిగ నను మార్చి నిత్య జీవము నాకొసగి
- పరమందు ఉన్న ఆ దైవము భువిపై దిగివచ్చినా వైనము
- పరశించెద నీ వాక్యములో పరశించి నే పాడెద నీ సన్నిధిలో
- ప్రతీ క్షణం నీతో ఉండాలని నే ఆశతో ఉన్నాను నా యేసయ్య
- పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమింతును
- మన్నించవా నా ప్రభు మానని అవిధేయతను
- మానవాళికై మరణ వేదన పాపము కొరకై ప్రసవ వేదన
- మీకే మా స్తుతి అర్పణా మీకే మా స్తోత్రార్పణా
- యేసూ నీదు ప్రేమా ఎంత మధురము
- వర్ణించలేని త్యాగం ఓదార్పు నొందని వైనం
- విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది
- వివాహము ఇది దేవుని అద్బుత సంకల్పము
- శిధిలమైన నా జీవితాన్ని పగిలి ఉన్న నా హృదయాన్ని
- సాగిపోవుచున్నది ఈయాత్ర యేసుతోనే సాగిపోవుచున్నది
------------------------------------------------------
CREDITS : Nissi John
------------------------------------------------------