** TELUGU LYRICS **
మీకే మా స్తుతి అర్పణా మీకే మా స్తోత్రార్పణా (2)
యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా (2)
||మీకే||
అరణ్య యాత్రలో అలసిపోకా సొమ్మసిల్లకా నేనుండాలనీ (2)
రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై (2)
మాకు ముందు నడచిన దేవా మాతోనే నిలచిన దేవా
||యేసయ్యా||
ఎడతెగని ప్రేమతో ప్రేమించిన దేవా యెన్నడు ఎడబాయనీ కృపచూపినవే (2)
పాపినైన నా కొరకు పరలోకమును విడచి (2)
ప్రాణము నర్పించిన దేవా పాపాలు క్షమించిన దేవా
||యేసయ్యా||
----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas. Israel
Music & Vocals : Jk Christopher & Nissi John
----------------------------------------------------------------------