- ఇంతవరకు నీవు నన్ను నడిపించుకు నేనేమాత్రము నా జీవితమేమాత్రము
- ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే
- నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా
- నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు
- నీటిపైనా నడిచెను గాలి సముద్రమును గద్దించెను
- నీ పిలుపు వలన నేను నశించి పోలేదు
- నీవే నీవే నా రక్షక నీవే నీవే విమోచకా కీర్తింతును పూజింతును
- నేను నమ్మిన నా దేవుడు సర్వశక్తిమంతుడు