** TELUGU LYRICS **
నీవే నీవే నా రక్షక - నీవే నీవే విమోచకా
కీర్తింతును పూజింతును - మనసారా సేవింతును
ఆరాధనా - ఆరాధన (8)
కీర్తింతును పూజింతును - మనసారా సేవింతును
ఆరాధనా - ఆరాధన (8)
గాదంధకారములో నేను సంచరించినను
అపాయమే నా యోద్దకు చేరలేదయా
నీ రక్షణ కేడెముతో నను కాచి వున్నావు
నాడు ప్రాణమును రక్షించుచున్నావు
ఎనలేని నీ ప్రేమతో - నన్ను ప్రేమించిన
విలువైన నీ కృపలను - నాపై కురిపించిన
ఆరాధనా - ఆరాధన (8)
పదివేల మందిలో అతి సుందరుడవు
నమ్మకమైన నా యేసయ్యా
నేను బ్రతుకు దినములన్నియు నీదు కృప క్షేమములే
నాదు వెంట వచ్చును ఓ యేసయ్యా
జీవింతాంతము నీ సన్నిధిలో - నేను నివసింతును
నీవిచ్చిన ఈ జీవితము - నీకే అర్పింతును
ఆరాధనా - ఆరాధన (8)
** ENGLISH LYRICS **
Neeve Neeve Naa Rakshakaa - Neeve Neeve Vimochakaa
Keerthinthunu Poojinthunu - Manasaara Sevinthunu
Aaradhana - Aaradhana (8)
Gaadaandhakaaramulo Nenu Sancharinchinanu
Apaayame Naa Yoddhaku Cheraledhayaa
Nee Rakshana Kedemutho Nannu Kaachi Vunnaavu
Naadhu Praanamunu Rakshinchuchunnaavu
Yenaleni Nee Prematho - Nannu Preminchinaa
Viluvaina Nee Krupalanu - Naapai Kuripinchinaa
Aaradhana - Aaradhana (8)
Padhivela Mandhilo Athi Sundarudavu
Nammakamaina Naa Yesayyaa
Nenu Brathuku Dinamulanniyu Needhu Krupaa Kshemamule
Naadhu Venta Vachhunu Oh Yesayya
Jeevithaanthamu Nee Sannidhilo - Nenu Nivasinthunu
Neevichhina E Jeevithamu - Neeke Arpinthunu
Aaradhana - Aaradhana (8)
----------------------------------------------------------------------------------------
CREDITS : vocals : Benny Joshua
Tune & Lyrics & Music : Caleb Kankipati & Daniel J. Kiran
----------------------------------------------------------------------------------------