4324) చీకటిలో నుండి వెలుగునకు నన్ను నడిపిన దేవా


** TELUGU LYRICS **

చీకటిలో నుండి వెలుగునకు నన్ను నడిపిన దేవా (2)
నా జీవితానిని వెలిగించిన నా బ్రతుకును తేటపరచిన (2)

నన్ను నీవు రక్షించితివయ్యా
నీ కృప చేత నే బ్రతికితినయ్యా
నన్ను నీవు కాపాడితివయ్యా
నీ దయతో నన్ను దీవించితివయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా బలము యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా సర్వము యేసయ్యా

నినుపోలి నేను జీవింతునయ్యా
నీ ఆత్మ దయచేయుమా
నిను పోలి నేను నాడతునాయ్యా
నీ కాపుదల నియ్యుమా

కనికరమే లేని ఈ లోకంలో  కన్నిటితో నే నుంటినయ్యా (2)
నీ ప్రేమ తో నన్ను ఆదరించినా నా హృదయము తృప్తిపరచినా (2)

నన్ను నీవు రక్షించితివయ్యా
నీ కృప చేత నే బ్రతికితినయ్యా
నన్ను నీవు కాపాడితివయ్యా
నీ దయతో నన్ను దీవించితివయ్యా

యేసయ్యా నా యేసయ్యా
నీవే నా బలము యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా సర్వము యేసయ్యా

నినుపోలి నేను జీవింతునయ్యా
నీ ఆత్మ దయచేయుమా
నిను పోలి నేను నాడతునాయ్యా
నీ కాపుదల నియ్యుమా
ఆహా అహాహా... (4)

** ENGLISH LYRICS **

Cheekati Lo Nundi Velugunaku Nannu Nadipina Dheva (2)
Na Jeevithanini Veliginchina Na Brathukunu Thetaparachina (2)

Nannu Neevu Rakshinchithivayya 
Ne Krupa Chetha Ne Brathikithinayya
Nannu Neevu Kapadithivayya 
Ne Dhayatho Nannu Dheevinchithivayya
Yesayya Na Yesayya 
Neeve Na Balamu Yesayya
Yesayya Na Yesayya 
Neeve Na Sarvamu Yesayya

Ninupoli Nenu Jeevinthunayya 
Ne Athma Dhayacheyuma
Ninu Poli Nenu Nadathunaya 
Ne Kapudhala Neyyuma 

Kanikarame Leni E Lokam Lo Kanneti Tho Ne Nuntinayya (2)
Ne Prema Tho Nannu Aadharinchina Na Hrudayamu Thrupthi Parachina  (2)

Nannu Neevu Rakshinchithivayya 
Ne Krupa Chetha Ne Brathikithinayya
Nannu Neevu Kapadithivayya 
Ne Dhayatho Nannu Dheevinchithivayya
Yesayya Na Yesayya 
Neeve Na Balamu Yesayya
Yesayya Na Yesayya 
Neeve Na Sarvamu Yesayya

Ninupoli Nenu Jeevinthunayya 
Ne Athma Dhayacheyuma
Ninu Poli Nenu Nadathunaya 
Ne Kapudhala Neyyuma 
Aha Ahaahaaaa... (4)

-------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Sis Stella Gurrala , Ps Enosh kumar 
Lyrics & Music, Mix & master : Sis Annie Margaret & Bro Enosh Jagan 
-------------------------------------------------------------------------------------------------------------