** TELUGU LYRICS **
నీ నామస్మరణ పూజనీయము యేసయ్య నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్ (2)
మరువను మరువను మరువనయ నీ నామమును
విడువను విడువను విడువనయా నీ స్నేహమును (2)
||నీ నామస్మరణ||
ఎంతటి గనులైనా వణుకుతూ పలికిన నామం
విశ్వాస వీరులంతా ప్రార్ధించి గెలిచిన నామం
చర్మపు పొరలు ఒలిచినా శిరస్సును ఖండించినా (2)
మరువను యేసునామము విడువను ఆయన స్నేహం (2)
మరువను మరువను మరువనయ నీ నామమును
విడువను విడువను విడువనయా నీ స్నేహమును (2)
||నీ నామస్మరణ||
పాపపు నా బ్రతుకును శుద్ధిగా చేసిన నామం
పలుమార్లు పడిపోయిన క్షమియించి నిలిపిన నామం (2)
సాతాను శోధించినా సిలువపై నన్నుంచినా (2)
మరువను యేసు నామము విడువను అయన స్నేహం
మరువను మరువను మరువనయ నీ నామమును
విడువను విడువను విడువనయా నీ స్నేహమును
మరువనయా ఆ.. ఆ..
విడువనయా ఆ.. ఆ..

--------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Producer : Bro.Timothy Vemulapalli Evangelist
Music & Vocals : Prashanth Penumaka & Sireesha bhagavatula
--------------------------------------------------------------------------------------------------------------