4321) ఆల్ఫా ఓమెగయు నీవే అది అంతము యేసు నీవే


** TELUGU LYRICS **

ఆల్ఫా ఓమెగయు నీవే - అది అంతము యేసు నీవే (2)
ఆధారణకర్తవు నీవే - ఆరాధ్య దైవము నీవే (2)
ఆల్ఫా ఓమెగయు నీవే - అది అంతము యేసు నీవే
నీ నిజ దైవం నీవే...
నీ నిజ దైవం నీవే...

సర్వాంతర్యామివి నీవే - సర్వజ్ఘుడగు తండ్రివి నీవే (2)
సర్వ శక్తిమంతుడవు నీవే - సైన్యములకు అధిపతివి నీవే (2)
నీ నిజ దైవం నీవే...
నీ నిజ దైవం నీవే...
ఆరాధనా... ఆరాధనా... ఆరాధనా... ఆరాధనా...
యేసు నీకే ఆరాధనా.... యేసు నీకే ఆరాధనా...

రాజుల రాజు యేసు నీవే - ప్రభువుల ప్రభువు నీవే (2)
కృప సత్య సంపూర్ణుడా నీవే - తండ్రి కుమారాత్మ నీవే (2)
నీ నిజ దైవం నీవే...
నీ నిజ దైవం నీవే...
ఆరాధనా... ఆరాధనా... ఆరాధనా... ఆరాధనా...
యేసు నీకే ఆరాధనా.... యేసు నీకే ఆరాధనా...

ఆశ్చర్యకరుడవు నీవే - ఆలోచనకర్తవు నీవే (2)
బలమైన దైవము నీవే - నిత్యుడవాగు తండ్రివి నీవే (2) 
నీ నిజ దైవం నీవే...
నీ నిజ దైవం నీవే...
ఆరాధనా... ఆరాధనా... ఆరాధనా... ఆరాధనా...
యేసు నీకే ఆరాధనా.... యేసు నీకే ఆరాధనా...

-----------------------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Tune & Lyrics : Gudipati Vijayakumar 
Music & Vocals : Bro.KY Ratnam
Vocals : Bro. Phillip, Bro.Nissy John, Sis.Sharon, Sis.Snigdha, Sis.Sirisha Varshini
-----------------------------------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments