** TELUGU LYRICS **
ఏ రాగమో తెలియదే
అశతో వున్నా - తృష్ణకలిగున్నా - ఆరాధించాలని
ఆత్మతో సత్యముతో - నా పూర్ణహృదయముతో
నిన్ను ఘనపరచాలాని
ఏ రాగమో తెలియదు - ఏ తాళమో తెలియదు
ఏమని పాడను నిన్ను - ఎంతని పొగడెదను
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...
ఓటములలో ఓదార్పువై - ఓర్పు నేర్పించావయ్యా
వేదనలలో - విశ్రాంతివై - వెన్నంటే నిలచావయ్యా
జీవితం నీదయ్యా - నాదన్నదేముందయ్యా
నాకున్నదంతా నీవే కదా...
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...
నీ చేతితో చేశావులే - నీ రూపమిచ్చావులే
నా చెంతకే చెరావులే - నా సొంతమైయ్యావులే
మాటలే లేవయ్యా - అర్థమే కాదయ్యా
ఈ శిలకోసం బలియాగమా

యేసయ్యా ఆ..ఆ..ఆ.. యేసయ్యా ఆ..ఆ..ఆ..
యేసయ్యా ఆ..ఆ..ఆ.. యేసయ్యా ఆ..ఆ..ఆ..
పునరుద్ధానుడా నీకే మహిమా
యేసయ్యా ఆ..ఆ..ఆ.. యేసయ్యా ఆ..ఆ..ఆ..
యేసయ్యా ఆ..ఆ..ఆ.. యేసయ్యా ఆ..ఆ..ఆ..
** ENGLISH LYRICS **
Ye Raagamo Teliyade
Aashatho Vunna - Trushnakaligunnaa - Aaradinchalani
Aathmatho Sathyamutho - Naa Poornahrudayamutho
Ninnu Ghanaparachalani
Ye Raafamo Teliyadu - Ye Thaalamo Teliyadu
Yemani Paadanu Ninnu - Enthani Pogadedanu
Yeasayyaa... Yeasayyaa... Yeasayyaa... Yeasayyaa...
Otamilalo Odarpuvai - Orpu Nerpinchavayya
Vedanalalo - Vishranthivai - Vennante Nilichaavayya
Jeevitham Needayya - Nadannademundayya
Nekundantha Neeve Kadaa...
Yeasayyaa... Yeasayyaa... Yeasayyaa... Yeasayyaa...
Nee Chethitho Chesaavule - Nee Roopamucchavule
Naa Chenthake Cheraavule - Naa Sonthamaiyyavule
Maatale Levayya - Ardhame Kaadayya
Ee Silakosam Baliyaagamaa
Yeasayyaa... Aa.. Aa.. Aa.. Yeasayyaa... Aa.. Aa.. Aa..
Yeasayyaa... Aa.. Aa.. Aa.. Yeasayyaa... Aa.. Aa.. Aa..
Punruddhaanudaa Neeke Mahima
Yeasayyaa... Aa.. Aa.. Aa.. Yeasayyaa... Aa.. Aa.. Aa..
Yeasayyaa... Aa.. Aa.. Aa.. Yeasayyaa... Aa.. Aa.. Aa..
------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals, Music : Suhaas Prince
------------------------------------------------------------------------------------