** TELUGU LYRICS **
నేను నమ్మిన నా దేవుడు సర్వశక్తిమంతుడు
నేను నమ్మిన నా యేసయ్య సర్వశక్తిమంతుడు
భయము లేదు నాకు భయము లేదు
యేసు ఉండగా నాకు భయము లేదు
యెరికో కోటైన భయము లేదు
ఎర్ర సంద్రమైన భయము లేదు
సింహాల గుహఐన భయము లేదు
గొల్యాతు అయిన భయము లేదు (2)
||భయము||
నేను నమ్మిన నా యేసయ్య సర్వశక్తిమంతుడు
భయము లేదు నాకు భయము లేదు
యేసు ఉండగా నాకు భయము లేదు
యెరికో కోటైన భయము లేదు
ఎర్ర సంద్రమైన భయము లేదు
సింహాల గుహఐన భయము లేదు
గొల్యాతు అయిన భయము లేదు (2)
||భయము||
ఎబినేజర్ ఉండగా భయము లేదు
ఎల్ రోయి ఉండగా భయము లేదు
ఎల్షడాయ్ ఉండగా భయము లేదు
యేసు ఉండగా భయము లేదు (2)
||భయము||
మరణపు లోయ అయిన భయము లేదు
శోధనలెదురైన భయము లేదు
వ్యాధి బాధలైన భయము లేదు
శత్రువులు ఎదురైన భయము లేదు (2)
||భయము||
----------------------------------------------------------------
CREDITS : Music : A Stephen J Renswick
Lyrics, Tunes, Vocals : Raja Mandru
Youtube Link : 👉 Click Here
----------------------------------------------------------------