** TELUGU LYRICS **
కొట్టుకు చేరే గింజవా అగ్నిలో కాలే పొట్టువా
వట్టి మాటలు పలికే మనిషివా (2)
పనిచేసి జీతానికి పాత్రుడవా (2)
వట్టి మాటలు పలికే మనిషివా (2)
పనిచేసి జీతానికి పాత్రుడవా (2)
||కొట్టుకు చేరే||
పొలములో యజమానుడు
మంచి విత్తనాలనే విత్తినాడు
మనుష్యులు నిద్రించుచుండగా
శత్రువు వచ్చి గురుగులు విత్తి పోయెను (2)
క్రీస్తు చివరి దినము నందు పంటను కూర్చి గింజను కొట్టుకు
పొలములో యజమానుడు
మంచి విత్తనాలనే విత్తినాడు
మనుష్యులు నిద్రించుచుండగా
శత్రువు వచ్చి గురుగులు విత్తి పోయెను (2)
క్రీస్తు చివరి దినము నందు పంటను కూర్చి గింజను కొట్టుకు
చేర్చి పొట్టును కాల్చి వేయును (2)
||కొట్టుకు చేరే||
పొలమనగా ఈ లోకము
మంచి విత్తనాలు దేవుని సంబంధులు
కోయువారు దేవదూతలు
గురుగులు దృష్టిని సంబంధులు (2)
కొట్టు పరలోకం అగ్ని నరకం
గింజ విశ్వాసి పొట్టు అవిశ్వాసి
||కొట్టుకు చేరే||
పొలమనగా ఈ లోకము
మంచి విత్తనాలు దేవుని సంబంధులు
కోయువారు దేవదూతలు
గురుగులు దృష్టిని సంబంధులు (2)
కొట్టు పరలోకం అగ్ని నరకం
గింజ విశ్వాసి పొట్టు అవిశ్వాసి
||కొట్టుకు చేరే||
----------------------------------------------
CREDITS :
----------------------------------------------