5284) దేవా దేవా దేవా దేవా నీ కార్యములన్ తలచుకొని మైమరచుచు

** TELUGU LYRICS **

దేవా దేవా దేవా దేవా (2) 

నీ కార్యములన్ తలచుకొని మైమరచుచు
నీ సన్నిధిని విడువకనే ప్రార్ధించెదము
ప్రతి క్షణము మా ప్రతిరూపం మేం చూచుచు
నీ నామం కీర్తించెదము (2)

దేవా నీ ఆశీర్వాదము దయచేసినందుకు
నీకే స్తోత్రము 
దేవా నీ బహుమానము దయచేసినందుకు 
నీకే వందనం (2)

కుమారులు నీ స్వాస్థ్యము
గర్భఫలము నీ బహుమానమే (2)
నీ ప్రణాళిక గొప్పదైనది
నీ స్వరూపము చూపించుటకు (2)
   
దేవా నీ ఆశీర్వాదము దయచేసినందుకు
నీకే స్తోత్రము 
దేవా నీ బహుమానము దయచేసినందుకు 
నీకే వందనం (2)

------------------------------------------------------
CREDITS : Music : Chris Uday
Tune, Vocals : Ps. Israel Dorababu
Youtube Link : 👉 Click Here
------------------------------------------------------