5252) ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే

** TELUGU LYRICS **

ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే  
నీ కన్నులు నన్ను చూడగానె నా బ్రతుకు మారేనే (2)
నీ సిలువ వలన జీవింతున్ 
నీ రక్తమే విమోచన (2)
We are the జె జనరేషన్(4)

తల్లి గర్బo మునుపే నన్ను ఎన్నుకుంటివే 
ఈ సృష్టికి మునుపే నన్ను నీవు పేరు పెట్టి పిలిచావే (2)
నీ సిలువ వలన జీవింతున్ 
నీ రక్తమే విమోచన (2)
We are the జె జనరేషన్ (4)

మరణమైన జీవమైన నిను నే విడువను 
నీ నామమును లోకమంతా చాటి చెప్పెదన్ (2)
నీ సిలువ వలన జీవింతున్ 
నీ రక్తమే విమోచన (2)
We are the జె జనరేషన్ (4)
J E S U S We are the జె జనరేషన్ (2)
మేము యేసయ్య తరము 
మేము యెహోషువ తరము (2)
We are the జె జనరేషన్ (4)

---------------------------------------------------------
CREDITS : Music : Stanley Stephen
Lyrics, Tune, Vocals : Benny Joshua 
---------------------------------------------------------