5253) యేసు నీ వాక్యము యేసు నీ రక్తము

** TELUGU LYRICS **

యేసు నీ వాక్యము యేసు నీ రక్తము 
యేసు నీ నామము శక్తి గలది (2)

జయించెదం మేము సాతానుని నీ వాక్యము మాలో ఉన్నందున 
జయించెదం ప్రతి పాపమును నీ రక్తము మాపై వున్నందున
జయించెదం ప్రతి ఆటంకమున్ నీ నామము మాలో ఉన్నందున 
జయించెదం ఈ లోకశలన్ నీ ఆత్మ మాలో ఉన్నందున 

ఆత్మ సంబంధమైన మందిరముగా మేమందరం 
కట్టబడకుండునట్లు అడ్డగించు ప్రతి పర్వతం (2)
చదును భూమి యగును నీ మటవాళ్లే 
మా వలన కాదు నీ కృప వలన మాత్రమే (2)

జయించెదం మేము సాతానుని నీ వాక్యము మాలో ఉన్నందున 
జయించెదం ప్రతి పాపమును నీ రక్తము మాపై వున్నందున
జయించెదం ప్రతి ఆటంకమున్ నీ నామము మాలో ఉన్నందున 
జయించెదం ఇ లోకశలన్ నీ ఆత్మ మాలో ఉన్నందున 

శత్రు బలమంతటి మీద మాకు అధికారమిచ్చావు 
ఏదియు ఎంతమాత్రమును హానిచేయదని అన్నావు (2)
సమాధానకర్త మా పక్షముగా నీవున్నావు 
అణిచివేయబడును విరోధమైన ప్రతి ఆయుధం

దేవా నీకే స్తోత్రం దేవా నీకే మహిమ దేవా నీకే ఘనత కలుగున్ ఆమెన్

----------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Pas. Prabhakar John, Pas. Andrewson
Lyrics, Tune & Music : Pas. Prabhakar John & Joseph
----------------------------------------------------------------------------------------