5802) నా బలమా నా దుర్గమా నిన్నే ఆరాదింతున్

** TELUGU LYRICS **

నా బలమా నా దుర్గమా 
నిన్నే ఆరాదింతున్ 
నా రక్షణ నా కోటయును 
నిన్నే ఆరాదింతున్ (2)
ఆరాధనా నా యేసుని 
ప్రేమించేదన్ నా యేసుని (2)

నా ధ్యానము నా ఆశయు
నా వాంచయు నీవే 
నా స్నేహము నా ఆదరణ 
నా ఆశ్రయము నీవే (2)
||ఆరాధనా||

నా తండ్రివై నా తల్లివై 
నా జీవము నీవై 
నా చేరువై నా సొంతము నీవై 
నా ప్రాణము నీవై
||ఆరాధనా||

---------------------------------------------------------
CREDITS : Music : Johnpaul Reuben 
Lyrics, Tune, Vocals : Benny Joshua
---------------------------------------------------------