** TELUGU LYRICS **
దేవా నీ కృపచొప్పున నన్ను కరుణించూమో ప్రభువా
నీ వాత్సల్య బహుళ్యమును చొప్పున
నా అతిక్రమము తుడిచి వేయుమా (2)
నా దోషము పోవునట్లు నను బాగుగా కడుగుమా
నా పాపము పోవునట్లు నను పవిత్ర పరచుమా (2)
||దేవా||
నా అతిక్రమము తెలిసేయున్నవి
నా పాపమెల్లపుడు నీ యెదుట నున్నది
నీకే విరోధముగా పాపమునుచేశాను
నీ దృష్టి ఎదుటనే చెడుతనము చేశాను
ప్రభువా నా అభిలాష నీకే కనపడుచున్నది
నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు.
నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు (2)
||దేవా||
నేను పాపములో పుట్టినవాడను
పాపములోనే నాతల్లి నన్ను కన్నది
హిస్సోపుతో నా పాపము పరిహరించు
హిమము కంటేను తెల్లగా నను కడుగుము (2)
యెహోవా నన్ను ఎన్నడూ విడువకు
నాకు దూరముగా ఎప్పటికీ ఉండకు.
యెహోవా.. ఆ.. ఆ..నాకు దూరముగా ఎప్పటికీ ఉండకు (2)
నీ వాత్సల్య బహుళ్యమును చొప్పున
నా అతిక్రమము తుడిచి వేయుమా (2)
నా దోషము పోవునట్లు నను బాగుగా కడుగుమా
నా పాపము పోవునట్లు నను పవిత్ర పరచుమా (2)
||దేవా||
నా అతిక్రమము తెలిసేయున్నవి
నా పాపమెల్లపుడు నీ యెదుట నున్నది
నీకే విరోధముగా పాపమునుచేశాను
నీ దృష్టి ఎదుటనే చెడుతనము చేశాను
ప్రభువా నా అభిలాష నీకే కనపడుచున్నది
నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు.
నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు (2)
||దేవా||
నేను పాపములో పుట్టినవాడను
పాపములోనే నాతల్లి నన్ను కన్నది
హిస్సోపుతో నా పాపము పరిహరించు
హిమము కంటేను తెల్లగా నను కడుగుము (2)
యెహోవా నన్ను ఎన్నడూ విడువకు
నాకు దూరముగా ఎప్పటికీ ఉండకు.
యెహోవా.. ఆ.. ఆ..నాకు దూరముగా ఎప్పటికీ ఉండకు (2)
||దేవా||
దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
------------------------------------------------
CREDITS : Bro Avinash
Vocals : Nissi John
------------------------------------------------