** TELUGU LYRICS **
నీవే నాకు ఆధారమై
నేవే నాకు ఆశ్రయమై (2)
నన్నాదరించిన నా యేసయ్య (2)
నన్నాదుకున్నది నా మెస్సయ్యా (2)
||నీవే నాకు ఆధారమై||
నేవే నాకు ఆశ్రయమై (2)
నన్నాదరించిన నా యేసయ్య (2)
నన్నాదుకున్నది నా మెస్సయ్యా (2)
||నీవే నాకు ఆధారమై||
1. ఎవరు లేరని ఏడ్చిన వేళ
నన్ను ఓదార్చిన యేసయ్య (2)
ఆదరణ కరువైన ఆ సమయాన (2)
నన్నాదరించిన నా మెస్సయ్యా (2)
కరములు చాపి నీదరి చేర్చి
కరుణతో నీ ప్రేమను పంచి
నన్ను పిలచిన నాయేసయ్య (2)
నన్ను పిలచిన నాయేసయ్య
||నీవే నాకు ఆధారమై||
2. ఏదరి కానక తిరిగిన నన్ను
నీదరి చేర్చిన నా యేసయ్యా (2)
ఆధారమే లేని ఆ సమయాన (2)
నన్నాదుకున్నది నీవేనయ్యా (2)
పేరుతో పిలిచి నీదరి చేర్చి
నీ కౌగిలిలో నను ఓదార్చి (2)
నన్ను బ్రతికించిన నా యేసయ్య (2)
||నీవే నాకు ఆధారమై||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------