3669) అంజలి ఘటియించినాము అందరి మనసులలోని చీకటుల


** TELUGU LYRICS **

అంజలి ఘటియించినాము 
అందరి మనసులలోని చీకటుల 
హరియించి తరియింప చేయగా 
నీ సుందర పదములముందర మేమందరము యేసు... 

అంజలి ఘటియించినాము... 

వాడుకగా వాక్యమును చదివితిమి గాని 
వాస్తవముగ దాని భావమే మరచితిమి 
ఆచారముగా ఆలయమేగితిమి గాని 
ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి 
తుదకు వాక్యము నీవని ఎరిగితిమి 
నీ ఆలయముగా మేము మారితిమి ... యేసు 

అంజలి ఘటియించినాము... 

వేదనలో నీ వేదమునే తలచి 
వేడుకలో నీ నామమే మరచి 
స్వార్ధ చింతనతో స్వామి నిను విడచి 
విలపించి తలవంచి 
అంజలి ఘటియించినాము... 
పాపాప పద పాపాప పద పాపాప
పమపమగరిసరిగమ పాపామపదపా
పమపదనీనీనినిసని  మపదనిసాసానిసారిసా
సరిగమపమగరిసానిదపమా
గమని గమనీనీ   గమని గమనీని సగప సగపాప   సగప సగపాప
సరిగ సరి గమపమ 
సరిగ సరి గమపమ
రిగమరి గమపదని 
రిగమరి గమపదని 
తధీమ్ త తకిట
తఝo త తఝణు 
తక తకిట తకధిమిత  తక ఝణుత 
సరిగమ పమగరి గమపద నిదపమ
పదనిసరిగమపమగరిసనిదపమ
మాపదనిస గామపదని రీగామపద
సారిగమదప మగరి
సగరి గమ గమప గమపదని 
గరిసనిదపదనిసాసా  గరిసనిదపదనిసాసా
మపదనిసా  మపదనిసా  మపదనిసా

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments