** TELUGU LYRICS **
యేసయ్య వందనాలయ్యా
నీ ప్రేమకై వందనాలయ్యా (2)
నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా (2)
వందనాలు వందనాలయ్యా
శతకోటి స్తోత్రాలయ్యా (2)

1. నీ కృపచేత నన్ను, కాపాడినందుకు - వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు - కోట్లాది స్తోత్రాలయ్యా
నీ జాలి నాపై కనపరచినందుకు - వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు - కోట్లాది స్తోత్రాలయ్యా.....
||వందనాలు||
2. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు - వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు - కోట్లాది స్తోత్రాలయ్యా
నన్ను నరకము నుండి తప్పించినందుకు - వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు - కోట్లాది స్తోత్రాలయ్యా ....

-------------------------------------------------------------------
CREDITS :