3667) నాతోడు నీవు నిలచితివే నీ ప్రేమ నాపై చూపితివే

** TELUGU LYRICS **

    నీ ప్రేమ నాపై చూపితివే (2)
    నను వెంటాడే నీ కృప క్షేమములే 
    నను కాచే నీ కరుణ కటాక్షములే
 (2)
    యేసయ్య నీకే స్తోత్రము... (4)

1. అగ్ని గుండములో సింహపు బోనులో 
    నను రక్షించు వారెవరు లేక 
    నే ఒంటరినైయున్న వేళా 
    నిలిచావు నాకై తోడుగా 
    నిలిపావు నన్ను నీదు సాక్షిగా 
    నను చేసావు నీ రక్షణకే రుజువుగా 
    యేసయ్య నీకే స్తోత్రము... (4)

2. అనారోగ్యములో  వ్యాధిబాదలో 
    నను స్వస్థపరచు వారెవరులేక 
    నే వేదనలో క్రుంగియున్న వేళా 
    తాకావునన్ను నీ చేతితో 
    స్వస్థ పరచావు నన్ను నీదు వాక్కుతో 
    నను చేసావు నీ ప్రేమ్మతో పరిపూర్ణముగా 
    యేసయ్య నీకే స్తోత్రము... (4)

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post