3683) నీలాంటి గొప్ప ప్రేమ నీలాంటి జాలి మనసు

    

** TELUGU LYRICS **

    నీలాంటి గొప్ప ప్రేమ - నీలాంటి జాలి మనసు
    నేనెన్నడూ చూడలేదు - ఎప్పుడూ చూడలేదు
    మాటలు చాలని మధురానుభవము 
    ||నీలాంటి||

1.  దావీదు కుమారుడా - కరుణించమనినా (2)
    అంధుని ఆక్రందనను ఆలకించినావు
    నీకు ఇష్టమైతే శుద్ధిచేయమనినా
 (2)
    కుష్ట రోగి కష్టమంతా తీసివేసినావు
 (2)

2.  యేసు నీ రాజ్యములో - చేర్చుమని వేడినా
 (2)
    ప్రక్కనున్న పాపి ప్రార్ధనాలకించినావు
    నేడు నీవు నాతో పరదైసులోన
 (2)
    వుందువని దొంగతో క్షమించి చెప్పినావు
 (2)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------