3682) నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చిన అనంతుడా

    

** TELUGU LYRICS **

    నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చిన అనంతుడా
    ఆరోగ్య మిచ్చిన అభిషిక్తుడా
    అపురూమైనది నీ ప్రేమయ (2)
    యేసయ్యా యేసయ్యా మహిమా ఘనత నీకేనయ్య
 (2)

1.  ఊహకు అందని నీ కార్యములు
    ఊపిరి నీవై బ్రతుకుచుంటిని
 (2)
    అక్షయుడ నీ అనురగమే
    ఆపత్కాలంలో ఆదరించినది
 (2)

2.  నవ జీవన మైన నీ మార్గమున
    సమృద్ధి జీవముకై నడిపించు చున్నావు
 (2)
    నిత్యమైన సియ్యోను కొరకై
    నూతన కృప తో నింపుచున్నావు
 (2)

3.  ఘనమైనది నీ స్నేహ బంధం
    విలువైనది నీ మమకరము
 (2)
    కనుమరువుతున్న నా జీవితమును
    రమణీయ కంతులుగా వెలిగించు చున్నవు
 (2)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------