** TELUGU LYRICS **
ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా దేవుఁడెంత
గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే
గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే
||ఎంత||
1. ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని నింత యంతయని
వచించు మనుజుఁ డెవ్వఁడు
వచించు మనుజుఁ డెవ్వఁడు
||ఎంత||
2. మనమునఁ దలపోయ నూహకంద దెంతయున్ దానిఁ జనువుఁగ
జగమందుఁ బొగడ మాట లందవే
2. మనమునఁ దలపోయ నూహకంద దెంతయున్ దానిఁ జనువుఁగ
జగమందుఁ బొగడ మాట లందవే
||ఎంత||
3. దేవదూతలైన దానిఁ బాడలేరట యింక దేవుఁడే తన సుతు నొసంగి
ఇంత యది యనెన్
||ఎంత||
4. ఇంత గొప్ప ప్రేమఁ జూప నూరకుందునే ప్రభు జెంతఁజేరి సంత
తంబు ప్రీతిఁ జేసెదన్
4. ఇంత గొప్ప ప్రేమఁ జూప నూరకుందునే ప్రభు జెంతఁజేరి సంత
తంబు ప్రీతిఁ జేసెదన్
||ఎంత||
** ENGLISH LYRICS **
Entha Prema Entha Prema Entha Premayaa Devudentha
Goppa Premai Velunguchundune
||Entha||
1. Entha Lothu Entha Nidivi Entha Virivayaa Dhaani Nintha Yanthayani
Vachinchu Manuju Devvadu
||Entha||
2. Manamuna Dhalapoya Noohakandha Dhenthayun Dhaani Januvuga
Jagamandhu Bogada Maata Landhave
||Entha||
3. Devadhoothalaina Dhaani Paadalerata Inka Devude Thana Suthu Nosangi
Intha Yadhi Anen
||Entha||
4. Intha Goppa Prema Choopa Noorukundhune Prabhu Jenthajeri Santha
Thambu Preethi Chesedhan
||Entha||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------