** TELUGU LYRICS **
భారత దేశమా ఉగ్రత్త పాలౌకుమా
యేసుని నమ్మి రక్షణ పొంది మారుమనసొండుమా...
యేసుని నమ్మి రక్షణ పొంది మారుమనసొండుమా...
1. దుర్మార్గతలో పడియున్న మనకై
పరమును విడిచి భువికరుడించెను
తన రక్తము నే ధారలుగా కార్చి
పరిశుద్ధత లోకి మము నడిపించేను
2. నిరాశ అలలో చితికి చేరువై
బ్రతుకే భారమై మునిగిపోగా
పరిశుధాత్మను లంగరుగా వేసి
నిరీక్షణ లోనికి మము నడిపించెను
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------