4291) నా జన్మ తరియించె ఈనాటితో పాపాల సంకెళ్లు విడిపోయేగా


** TELUGU LYRICS **

నా జన్మ తరియించె ఈనాటితో 
పాపాల సంకెళ్లు విడిపోయేగా 
మనసారా స్మరియింతు నీ నామము
మదిలోన వాక్యమునే ధ్యానించెదను 

ఇలలోన జీవితమే - బహు స్వల్పం 
పరలోకమే నీకు - తుది లోకము  
దీనుండవై కన్నీటితో 
ప్రభు పాదములు చేరుము  

ప్రభు రూపమే - నాకు కనిపించెను 
పరలోక మార్గమును - ఇల చూపెను  
ప్రకటింతును ప్రభు వాక్యము 
పరిశుద్ధ ఆత్మతో ఇలలో
 
----------------------------------------------------------------------
CREDITS : Written : Rev. JK Prasanna kumar
Music, Vocals : JK Christopher, Nissi John
----------------------------------------------------------------------