4292) ఓడిపోయినా పరుగెత్తెదను విరిగిపోయినా కొనసాగెదను


** TELUGU LYRICS **

ఓడిపోయినా పరుగెత్తెదను
విరిగిపోయినా కొనసాగెదను
నలిగిపోయినా  నే నిలబడేదన్ 
పగిలిపోయినా పోరాడెదను (2)
యేసయ్య నీవుండగా - నాలో నీవే నివసించగా (2)

యాకోబు పోరాడగా ఆశీర్వదించితివే - మోషే చేతులెత్తగా జయమును ఇచ్చితివే
పేతురు అడుగు వేయగా నీటి మీద నడిపితివే
యెహోషువ మాట్లాడగా సూర్యుని ఆపితివే
ఎది ఏమైనను ఎవరు ఏమన్నను (4)
నా దేవుడు తోడు ఉండగా అసాధ్యమే లేదు ఇలలో (2)

నే జడియను యేసు నామములో 
నే బెదరను యేసు నామములో 
నే కృంగను యేసు నామములో
నే కూలను యేసు నామములో (2)

నే జడియను, నే బెదరను, నే కృంగను, 
నే కూలను, నే వంగను, 
నే విరుగను పొరాడెదను నేను(2)

ఓడిపోయినా పరుగెట్టేదను
విరిగిపోయినా కొనసాగేదను
నలిగిపోయినా నే నిలబడెదన్
పగిలిపోయినా పోరాడెదన్

** ENGLISH LYRICS **

Odipoyina - Parugettadenu 
Virigipoyina- Konasagedanu 
Naligipoyina - Ney Nilabadenu 
Pagilipoyina - Poradenu (2)
Yesayya Neevundaga - Naalo Nivasinchaga (2)

Yakobu Poradaga - Ashirwadinchitive 
Moshe Chetulettaga - Jayamanu Ichitive 
Peteru Aduguveyaga - Neeti Meeda Nadipithive 
Yehoshuva Matladaga- Suryuni Aapitive 
Edi Em Ayinanu - Evaru Em Annanu (2)
Naa Devudu Thodundaga - Asadhyame Ledu Ilalo (2)

Ney Jadiyanu - Yesu Namamulo 
Ney Bedaranu - Yesu Namamulo 
Ney Krunganu - Yesu Namamulo 
Ney Kulanu - Yesu Namamulo (2)

Ney jadiyanu, ney bedaranu, ney krunganu 
ney kulanu, ney vanganu, 
ney viruganu - poradedanu Nenu (2)

Odipoyina - parugettedanu Nenu 
Virgipoyina - konasagedanu 
Naligipoyina - ney nilabaden 
Pagilipoyina - poradenu 

------------------------------------------------------------
CREDITS : Lyrics, sung By - Surya Teja 
Music : Bro Vicky
------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments