** TELUGU LYRICS **
వివాహము ఇది దేవుని అద్బుత సంకల్పము (2)
అన్నిటిలో ఘనమైనది - పరిశుద్ధ బంధమిది (2)
||వివాహము||
అన్నిటిలో ఘనమైనది - పరిశుద్ధ బంధమిది (2)
||వివాహము||
ఏనాటికైనా యేనాటికైనా - మార్పులేని బంధమిది (2)
దేవుని చేత - ఇద్దరు ఒకరై (2)
దీవించబడుట - నిలయం ఇది (2)
||వివాహము||
ఎన్ని బాధలైనా - ఎంత కష్టమైనా వీడిపోని - బంధమిది (2)
దేవుని చేత - సహాయము పొంది (2)
కలిసి జీవించుటకు - సంగమం ఇది (2)
||వివాహము||
** ENGLISH LYRICS **
Vivahamu Idi Devuni Adbuta Sankalpamu (2)
Annitilo Ghanamainadi - Parishudda Bandhamidi (2)
||Vivahamu||
Enaatikaina Yenaatikaina - Maarpuleni Bandhamidi (2)
Devuni Cheta - Iddaru Okarai (2)
Deevinchabadutaku - Nilayam Idi (2)
||Vivahamu||
Enni Baadhalaina - Entha Kashtamaina Veediponi - Bandhamidi (2)
Devuni Cheta - Sahaayamu Pondi (2)
Kalisi Jeevinchutaku - Sangamam Idi (2)
||Vivahamu||
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------