4128) నా దేవా నీవే ఆశ్రయం నా దేవా నీవే నా బలం

   
** TELUGU LYRICS **
 
    నా దేవా నీవే ఆశ్రయం
    నా దేవా నీవే నా బలం (2)
    నన్ను ఇంతగా ప్రేమించిన
    నన్ను ఇంతగా రక్షించిన
    నా బ్రతుకు జీవనగమనంలో సాగెదా నీ పనికోసం (2)

    సతతము సర్వం నీకొరకై  వెచ్చించేదను
    చావైనా బ్రతుకై నా ఇలాలో నీ సాక్షినై
    దేహము సర్వం నీకొరకై అరిగి నలిగినాను
    మేలైనా కీడైనా ఇలాలో నీ మదిరై
 (2)
    తుదివరకు నీ పనిలో  జీవించేద
    ఆ ఆ కడవరకు నీ కొరకై ఇలా సాగెదా
 (2)

    వేసే ప్రతి అడుగులో నీ  ఆత్మతో నడిచేల 
    ఇలాలో నీ జ్యోతినై ప్రకశింప చేయ్యుము
    మండే అగ్ని జ్వలనై  నీకొరకై  ప్రజ్వలింపగ 
    పోరాటపు పోరులో విజయం కల్గించుము 
(2)
    నా గురి నా లక్ష్యం నీవై పరుగు తీసేదా   
    కడవరకు నీ సాక్షినై నిన్ను చేరేద

-------------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------------