** TELUGU LYRICS **
ప్రాణమా నా ప్రాణమా యెహోవాను కీర్తించుము
సర్వమా నా సమస్తమా యెహోవాను కొనియాడుము (2)
సర్వమా నా సమస్తమా యెహోవాను కొనియాడుము (2)
నీవు చేసిన మేళ్లకై నీవు చూపిన ప్రేమకై
నిన్ను నే మరువలేనయ్య
నాతో నీవుండగా భయమేమీ లేదుగా
నా అండ దండ నీవయ్యా (2)
ఈ జీవితం నీదేనయ్యా నా సర్వము నీవేనయ్యా (2)
||ప్రాణమా||
నిన్ను నే మరువలేనయ్య
నాతో నీవుండగా భయమేమీ లేదుగా
నా అండ దండ నీవయ్యా (2)
ఈ జీవితం నీదేనయ్యా నా సర్వము నీవేనయ్యా (2)
||ప్రాణమా||
నాలో ఈ ఆనందం నాలో ఈ సంతోషం
నీవిఇచ్చినదేగా నా దేవా
నాలో ఈ ఉల్లాసం నాలో ఈ ఉత్సాహం
నీవిఇచ్చినదేగా నా దేవా (2)
ఈ ఆనందం నీదేనయ్యా ఈ ఉత్సాహం నీదేనయ్య (2)
||ప్రాణమా||
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------