** TELUGU LYRICS **
విమోచకుడా నా ప్రాణ ప్రియుడా నన్నెడబాయని దైవమా
నీ నిండైన ప్రేమను వర్ణించగలేను ఈ ధరలో యందు వెతకినా
అర్హుని కానంటే అయినా పరవాలేదని
జ్ఞానిని కానంటే అయినా నేనిస్తానని
నాకై వేచియుంటివే నన్నే కోరుకొంటివే (2)
నీ నిండైన ప్రేమను వర్ణించగలేను ఈ ధరలో యందు వెతకినా
అర్హుని కానంటే అయినా పరవాలేదని
జ్ఞానిని కానంటే అయినా నేనిస్తానని
నాకై వేచియుంటివే నన్నే కోరుకొంటివే (2)
ఒకే ఒక్క జీవితము అది నీకై విలపించగా నీవే నీ రూపునిస్తివే
నా తండ్రివి నీవై నా కంట భాష్ప బిందువులను - నీవే తుడిచి వేత్తువే
కనికర పూర్ణుడవు ఎంత త్యాగమో నీది (2)
నేను నీకు తోడై ఉందునంటివి (2)
నా నీతి సూర్యుడా నీ చేతిలో నేను భూషణా కిరీటమైతివి
యుద్ధ శూరుడవు నీవు నీ సమమేవరయ్య కృప శక్తి నిచ్చి నను నడిపించితివి
కనికర పూర్ణుడవు ఎంత త్యాగమో నీది (2)
నేను నీకు తోడై ఉందునంటివి (2)
ఓటి కుండనైనా నన్ను మరువకుండా నీ భుజమే మోసింది జారకుండా
అద్భుత వరమే నీలో నా జీవితం ఆహా నా మోక్ష భాగ్యము
కనికర పూర్ణుడవు ఎంత త్యాగమో నీది (2)
నేను నీకు తోడై ఉందునంటివి (2)
----------------------------------------------------------------------------------
CREDITS : Music : Joshua Joyson
Lyrics, Tune & Vocals : Pastor A Moses & Nissi John
----------------------------------------------------------------------------------