5614) నా దాగు చోటు నీవే యేసయ్య నా రక్షకా

** TELUGU LYRICS **

నా దాగు చోటు నీవే యేసయ్య 
నా రక్షకా నిన్నే స్తుతియింతును
నిన్నే ఆరాధింతును - నిన్నే నే కీర్తింతును 
యేసయ్య - ఆరాధింతును 
మనసార నే కీర్తింతును 

ఏ చోట నే నడచిన 
నీ సన్నిదే నా సహాయము గాడాంధకారపు - లోయలో సంచరించిన 
ఏ అపాయము నాకు కలుగదు 
నీవు తోడుండగా
నీ కృపా క్షేమము నాతో వచ్చును
||నిన్నే|| ||నా దాగు||

ఏ కీడు సమీపించక - నీ రక్త ప్రోక్షణలో నను దాచితివి 
ఏ తెగులు నా గుడారమును
సమీపించక - నీ ప్రజలకై ప్రాకారముగా నీవు నిలచితివి 
యేసయ్య నీ నామమే నాకు ఆధారము 
||నిన్నే|| ||నా దాగు||

-------------------------------------------------------------
CREDITS : Vocals : Ch Amulya Nissy
Lyrics, Tune, Music : Pas. Blesson Ch
-------------------------------------------------------------