** TELUGU LYRICS **
పరమందు ఉన్న ఆ దైవము
భువిపై దిగివచ్చినా వైనము (2)
జనులందరి రక్షణకై ఆ దైవము
దయచూపి చేసిన సంకల్పము (2)
ఎంతో ఆనందము - నిత్య సంతోషము
ఎంతో వైభోగము - క్రీస్తుని జననము (2)
భువిపై దిగివచ్చినా వైనము (2)
జనులందరి రక్షణకై ఆ దైవము
దయచూపి చేసిన సంకల్పము (2)
ఎంతో ఆనందము - నిత్య సంతోషము
ఎంతో వైభోగము - క్రీస్తుని జననము (2)
1. ప్రజలందరు పాపులై - దేవునికి దూరమై
పాపం పరిపక్వమై - మరణం దరి చేరువై (2)
పాపాన్ని క్షమియించుటకు - మరణాన్ని తొలగించుటకు
అందరినీ రక్షించుటకు - పరిశుద్ధత స్థాపించుటకు
దైవమే మనుష్యునిగా ఇలలో జన్మింపగా
ఎంతో ఆనందము - నిత్య సంతోషము
ఎంతో వైభోగము - క్రీస్తుని జననము (2)
||పరమందు||
2. ప్రజలందరు శుద్దులై - పాపానికి దూరమై
ప్రభు యేసుని శిష్యులై - లోకానికి వేడుకై
క్రీస్తును ప్రకటించుటకు - క్రీస్తు ప్రేమ చూపించుటకు
క్రీస్తు లా జీవించుటకు - పాపిని రక్షించుటకు
దైవమే మాదిరిగా ఇలలో జన్మించగా
ఎంతో ఆనందము - నిత్య సంతోషము
ఎంతో వైభోగము - క్రీస్తుని జననము (2)
||పరమందు||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------