3714) నింగి నెలా ఏకమయ్యెను రారాజును చూడ


** TELUGU LYRICS **

నింగి నెలా ఏకమయ్యెను రారాజును చూడ
నింగి నేల ఏకమాయెను రారజుని చూడ
లోకమంతా సంతోషించేను (2)
పండగే ఇది పండగే పండగే యేసయ్య పుట్టెను
 (2)
లోకానికి రక్షణివ్వ యేసు పుట్టెను 
సర్వ జనులారా రండి మ్రొక్కేదం
 (2)

తూర్పు నుండి ముగ్గురు జ్ఞానులు
సర్వ జ్ఞాని ని చుడవచ్చిరి
సాంబ్రాణి బోళం బంగారము తెచ్చి
భక్తి తో యేసుని పుజించిరి
 (2)
రక్షకుడు ఏసని  సాగుల పడిరి 
రక్షణనేరిగి  దన్యులైరి.
 (2)  
||పండగే ఇది||

సర్వ లోకము యేసే దేవుడని
అంగీకరించి  పూజించుట
హృదయం తెరచి క్రీస్తుని చేర్చుకొని
ఆయన నామములో పాలోందితే
 (2)
రక్షకుడు ఏసాని అంగీకరించిన
జీవము నొసగి పరమును చేర్చును
 (2) 
||పండగే ఇది||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------