3716) యేసయ్య పుట్టాడు వెలుగును తెచ్చాడు

    

** TELUGU LYRICS **

    యేసయ్య పుట్టాడు వెలుగును తెచ్చాడు
    మహారాజై వచ్చాడు మంచిని చెప్పాడు
    ప్రేమించినాడు అందరిని
    పాపము నుండి విడిపించినాడు (2)
    రక్షించినాడు అందరిని
    నరకము నుండి తప్పించినాడు  
    ||యేసయ్య పుట్టాడు||

1.  లోకమునెంతో ప్రేమించే దేవుడు
    మనుష్య కుమారుడిగా వచ్చినాడు
 (2)
    మోక్షములేని పాపిని  ప్రేమించి
    మహిమలో నిలిచే భాగ్యము నిచ్చానాడు
 (2)
    మహిమలో నిలిచే భాగ్యము నిచ్చానాడు 
    ప్రేమించినాడు అందరిని
    పాపము నుండి విడిపించినాడు
 (2)
    ||యేసయ్య పుట్టాడు||

2.  మంచిని బోధించి మహారాజు యేసు
    లోకమంతటిని వెలిగించినాడు
 (2)
    నశియించువారిని రక్షించుటకు
    లోక రక్షకుడు ఉదయించినాడు
 (2)
    లోక రక్షకుడు ఉదయించినాడు
    ప్రేమించినాడు అందరిని
    పాపము నుండి విడిపించినాడు
 (2)
    ||యేసయ్య పుట్టాడు||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------