** TELUGU LYRICS **
జగమంతా దివ్య కాంతితో - ప్రకాశించే క్రీస్తు జన్మతో (2)
దేవుడే మానవుడై మన మధ్య నివశింప - ప్రేమానురాగాలు పంచగ ఇలలో
పాపులను రక్షింప ప్రాణమునే అర్పింప - పావనుడే ఈ భువికి వచ్చు వేళలో (2)
చీకటి నిండిన పాపము పండిన - లోకమునెంతో ప్రేమించెను
త్రోవ తప్పిన దేవుని విడిచిన - పాపిని ఎంతో క్షమించెను (2)
లోక పాపములు మోయు గొర్రెపిల్లగా క్రీస్తు

శిలువలో మరణించి పాపమునే తొలగించే
లోకమును వెలిగింప క్రోవుత్తుల కరిగే - బ్రతుకు చీకటిని పారద్రోలేను
వేవేల కాంతులతో నిండెను బ్రతుకంతా
శ్రీ యేసు జన్మించగా - ఈ లోకానికే పండుగా
ఆజ్ఞతిక్రమమే పాపమాయెను - నిత్య మరణానికి దారితీసేను
దేవుని కృపలో క్రీస్తునందు- నిత్య జీవం అనుగ్రగించెను (2)
నశించినవారిని వెదకి రక్షించుటకు

అరుణోదయ తారయై ఉదయించెను
విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొంద - జీవహారమై దిగివచ్చెను
మరణపు ముళ్ళు విరిచేను పరలోకం చేర్చెను
శ్రీ యేసు దారికి చేరగా - విశ్వాసముంచి నీవు కొలువగా
విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొంద - జీవహారమై దిగివచ్చెను
మరణపు ముళ్ళు విరిచేను పరలోకం చేర్చెను
శ్రీ యేసు దారికి చేరగా - విశ్వాసముంచి నీవు కొలువగా
** ENGLISH LYRICS **
Jagamanta Divya Kanthitho - Prakaashinchae Kreesthu Janmatho (2)
Dhaevudae Maanavudai Mana Madhya Nivasimpa - Praemaanuraagaalu Panchaga Ilalo
Paapulanu Rakshimpa Praanamunae Arpimpa - Paavanudae Ee Bhuviki Vacchu Vaelalo (2)
Cheekati Nindina Paapamu Pandina - Loakamunentho Praeminche-nu
Throva Thappina Dhaevuni Vidichina - Paapini Entho Kshaminche-nu (2)
Loaka Paapamulu Moayu Gorrepillagaa Kreesthu
Siluvalo Maraninchi Paapamunae Tholaginchae
Loakamunu Veligimpa Kroavuthula Karigae - Brathuku Cheekatini Paaradroalaenu
Vaevaela Kaanthulatho Nindenu Brathukanthaa
Sree Yaesu Janminchagaa - Ee Loakaanikae Pandhugaa
Aagnathikramamae Paapamaayenu - Nithya Maranaaniki Dhaareetheesaenu
Dhaevuni Krupalo Kreesthunandhu- Nithya Jeevam Anugraginche-nu (2)
Nashinchina-vaarini Vedhaki Rakshin-chutaku
Arunoadhaya Thaarayai Udhayinchenu
Vishvasinchu Prathivaadu Nithyajeevamunu Pon-dha - Jeevahaaramai Dhigivacchenu
Maranapu Mullu Virichenu Paraloakam Chaerchenu
Sree Yaesu Dhaariki Chaeragaa - Vishvaasamunchi Neevu Koluvagaa
-----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas. Rev. R. Lazarus
Vocals & Music : Nissy John & Jonah Samuel
-----------------------------------------------------------------------