** TELUGU LYRICS **
శిధిలమైన నా జీవితాన్ని
పగిలి ఉన్న నా హృదయాన్ని (2)
బాగుచేసి శుద్ధిచేసి
స్వస్థపరచి బలపరచి (2)
గాయములు కట్టుము యేసయ్యా
నన్ను కరుణించుము నజరేయ్యా (2)
ఏ యోగ్యత లేని నన్ను ఎంతగానో ప్రేమించితివి
ఏ అర్హత లేని నన్ను నీ సాక్షిగా మార్చితివి (2)
నూతన జీవము నూతన హృదయము
నూతన బలము నా కొసగితివి (2)
నూతన బలము నా కొసగితివి
అలసిన సమయములో నీ శరణమునే కోరితిని
నా పక్షమున నీవుండి ఎన్నో కార్యములు చేసితివి (2)
శాంతి సమాధానం మనసులో నెమ్మది
మహిమ నిరీక్షణ నా కొసగితివి (2)
మహిమ నిరీక్షణ నా కొసగితివి
పగిలి ఉన్న నా హృదయాన్ని (2)
బాగుచేసి శుద్ధిచేసి
స్వస్థపరచి బలపరచి (2)
గాయములు కట్టుము యేసయ్యా
నన్ను కరుణించుము నజరేయ్యా (2)
ఏ యోగ్యత లేని నన్ను ఎంతగానో ప్రేమించితివి
ఏ అర్హత లేని నన్ను నీ సాక్షిగా మార్చితివి (2)
నూతన జీవము నూతన హృదయము
నూతన బలము నా కొసగితివి (2)
నూతన బలము నా కొసగితివి
అలసిన సమయములో నీ శరణమునే కోరితిని
నా పక్షమున నీవుండి ఎన్నో కార్యములు చేసితివి (2)
శాంతి సమాధానం మనసులో నెమ్మది
మహిమ నిరీక్షణ నా కొసగితివి (2)
మహిమ నిరీక్షణ నా కొసగితివి
-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Evangelist Jeevan Wesley Olesu
Vocals, Music: Nissy John , Sudhakar Rella
------------------------------------------------------------------------------