** TELUGU LYRICS **
మన్నించవా నా ప్రభు - మానని అవిధేయతను
క్షమియించవా నా ప్రభు - మారని నా బ్రతుకును(2)
నీకే నీకే విరోధినైతిని
నీ ఆజ్ఞల పాటించక పాపినయితిని
నీ మార్గము తొలగి వ్యర్ధుడనైతిని
క్షమియించవా నా ప్రభు - మారని నా బ్రతుకును(2)
నీకే నీకే విరోధినైతిని
నీ ఆజ్ఞల పాటించక పాపినయితిని
నీ మార్గము తొలగి వ్యర్ధుడనైతిని
||మన్నించవా||
భూమ్యాకాశములే నీ కీర్తిని ప్రచురింపగా
సూర్యచంద్రతారలే నీ మహిమకు సాక్షులు కాగా(2)
మంటివాడనైన నా పై మక్కువెంతో చూపితివే
మర్త్యుడనైన నాకు నిత్యజీవమిచ్చితివే
సూర్యచంద్రతారలే నీ మహిమకు సాక్షులు కాగా(2)
మంటివాడనైన నా పై మక్కువెంతో చూపితివే
మర్త్యుడనైన నాకు నిత్యజీవమిచ్చితివే
||మన్నించవా||
నా అంతరింద్రియములు నీ చేతి పని కాగా
మలచినావు నన్ను నీవు నీ పోలికగా(2)
నీవిచ్చిన స్వేచ్ఛ మీరి నీ యెడల ద్రోహినైతి
మితి లేని నీ కృపతో నన్ను చేరదీసితివే
||మన్నించవా||
** ENGLISH LYRICS **
Manninchava Na Prabhu - Manani Avideyathanu
Kshamiyinchava Na Prabhu - Marani Na Brathukunu
Neeke Neeke Virodhinaithini
Ne Agnala Paatinchaka Papinaithini
Bhoomyakashamule Nee Keerthini Prachurimpaga
Sooryachandra Taarale Nee Mahimaku Sakshulu Kaaga (2)
Mantivaadanina Na Pai Makkuventho Choopithive
Martyudanaina Naku Nithya Jeevamichithive
||Manninchava||
Na Antharandhriyamulu Nee Chethi Pani Kaga
Malachinavu Nannu Neevu Ne Polikaga (2)
Nevichhina Swetcha Meeri Ne Yedala Drohinaithi
Mithi Lenu Ne Krupa Tho Nannu Cheradeeshithive
||Manninchava||
--------------------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals :Vocals, Music By : Bro Nissi John ,Shalem Jada
Written By : Akkilagunta Vijay Chandra
--------------------------------------------------------------------------------------------------------