** TELUGU LYRICS **
ఇన్నాళ్ల నా ఆశ నెరవెరెనే
మనసంతా సంతోషమే పొంగేనే (2)
బలమైన యేసుని ఘనపరచగా
అడుగేసి చిందేయన
యేసుని మనసారా స్తుతియించన (2)
మనసంతా సంతోషమే పొంగేనే (2)
బలమైన యేసుని ఘనపరచగా
అడుగేసి చిందేయన
యేసుని మనసారా స్తుతియించన (2)
||ఇన్నాళ్ళ||
సంగీతమే తెలియని వేళలో
తన సేవకుని ద్వార నేర్పించెనె (2)
రాగాలు జతకట్ట చూపించెనే
గంభీర ధ్వని చేయన
యేసుని శుభవార్త ప్రచురించన (2)
సంగీతమే తెలియని వేళలో
తన సేవకుని ద్వార నేర్పించెనె (2)
రాగాలు జతకట్ట చూపించెనే
గంభీర ధ్వని చేయన
యేసుని శుభవార్త ప్రచురించన (2)
||ఇన్నాళ్ళ||
సాహిత్యమే తెలియని వేళలో
తన వాక్యమును చూపి నేర్పించేనే (2)
పదకూర్పు ముడిపెట్ట చూపించెనే
పాటలతో అలరించిన
యేసుని మాటలను ప్రచురించన (2)
తన వాక్యమును చూపి నేర్పించేనే (2)
పదకూర్పు ముడిపెట్ట చూపించెనే
పాటలతో అలరించిన
యేసుని మాటలను ప్రచురించన (2)
||ఇన్నాళ్ళ||
పరిచర్యనే తెలియని వేళలో
తన కొరకు పనిచేయ నేర్పించేనే (2)
ఈనాడు ఈ ఘనత జరిగించేనే
ఎలుగెత్తి ప్రకటించన
యేసుని గానామృతం చేయనా (2)
||ఇన్నాళ్ళ||
--------------------------------------------------------------------
CREDITS : Lyrics,Tune & Voice : M.hananya
Music : A.R.Stevenson
--------------------------------------------------------------------