4280) యేసు లేని జీవితం శూన్యము శూన్యము


** TELUGU LYRICS **

యేసు లేని జీవితం శూన్యము శూన్యము (2)
నీ మరణమే నిత్య జీవమిచ్చెను (2)
దేవా నా బ్రతుకు ధన్యము 
నీ సిలువమరణమే నాకు జీవము (2)
నీ సిలువమరణమే నాకు జీవము
యేసు లేని జీవితం శూన్యము శూన్యము (2)

నా వేదనలో నన్ను ఆదరించితివి
బలహీనతలో నన్ను బలపరచితివి (2)
దేవా నా బ్రతుకు ధన్యము 
నీ సిలువమరణమే నాకు జీవము (2)
నీ సిలువమరణమే నాకు జీవము
యేసు లేని జీవితం శూన్యము శూన్యము (2)

నా దుఃఖములో నను ఓదార్చితివి 
నా భయములో నను  ధైర్యపరచితివి (2)
దేవా నా బ్రతుకు ధన్యము 
నీ సిలువమరణమే నాకు జీవము (2)
నీ సిలువమరణమే నాకు జీవము

యేసు లేని జీవితం శూన్యము శూన్యము (2)
నీ మరణమే నిత్య జీవమిచ్చెను (2)
దేవా నా బ్రతుకు ధన్యము 
నీ సిలువమరణమే నాకు జీవము (2)
నీ సిలువమరణమే నాకు జీవము

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------
CREDITS : Lyrics : Eswaramma Gilakala
Vocals : Bharathi
Music : Prasanth Penumaka
-------------------------------------------------------------